పేణీ లడ్డు |
|
కావలసినవి | పరిమాణం |
---|---|
సెనగపిండి | కప్పు |
పేణీ | కప్పు |
పంచదార | ముప్పావు కప్పు |
నెయ్యి | 2 టేబుల్ స్పూన్లు |
డ్రై ఫ్రూట్ పొడి | 2 టేబుల్ స్పూన్లు |
తయారీ:
- స్టౌ (సన్న మంట) మీద బాణలి ఉంచి సెనగపిండి వేసి పచ్చి వాసన పోయి, బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి దింపి చల్లారనివ్వాలి .
- మిక్సీలో పంచదార, పేణీలు వేసి రవ్వలా చేసి, సెనగపిండి ఉన్న పాత్రలో వేయాలి డ్రైఫ్రూట్ పొడి జత చేయాలి.
- కరిగించిన నెయ్యి కొద్ది కొద్దిగా వేస్తూ లడ్డూ కట్టాలి.
No comments:
Post a Comment