VTStyles

Recent Post

Tuesday, 20 January 2015

Breakfast - Dosa - Tips


  • దోశపిండి పులిసిందా.. అందులో కొద్దిగా చక్కెర వేయండి. ఆ పులుపు తగ్గి.. దోశలు కమ్మగా తయారవుతాయి...

  • ఇడ్లీ, దోసె పిండి చేయడానికి ముందు బియ్యం కొద్దిగా వేయించి తర్వాత నానబెట్టాలి. ఈ విధంగా చేస్తే ఇడ్లీ మెత్తగా, దోసె కరకరలాడుతూ వస్తాయి.

  • దోస పిండిని మిక్సీలో వేసేప్పుడు కొంచం మిగిలిన అన్నం కానీ, నానబెట్టిన అటుకులు కానీ, బొరుగులు కానీ వేస్తే దోసెలు కారకరలాడుతాయి

No comments:

Post a Comment