VTStyles

Recent Post

Thursday, 28 July 2016

Dal - Brinjal Mango Pappu / వంకాయ మామిడి కాయ పప్పు

వంకాయ మామిడి కాయ పప్పు


వంకాయలు - 2 చిన్న మామిడికాయ - 1 కందిపప్పు - అరకప్పు ఉల్లిపాయ - 1 పచ్చిమిర్చి - 5 వెల్లుల్లి రేకలు - 5 పసుపు - పావు టీ స్పూను నూనె - 2 టీ స్పూన్లు ఉప్పు - రుచికి తగినంత తాలింపు కోసం - నెయ్యి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంగువ తగిన మోతాదులో.

  • వంకాయల్ని, మామిడికాయను నాలుగేసి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. నూనెలో పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లి, తరిగిన వంకాయ, మామిడి ముక్కలు ఒకటి తర్వాత ఒకటి వేసి వేగించి, ముక్కలు మగ్గిన తర్వాత మంట తీసేయాలి.

  • పప్పులో పసుపు వేసి వేరుగా ఉడికించి, ఉప్పు, వంకాయ మిశ్రమంలో కలిపి నెయ్యి తో తాలింపు పెట్టుకోవాలి. వేడి వేడి అన్నంతో కలిపి తింటే కమ్మగా ఉంటుంది.

No comments:

Post a Comment