VTStyles

Recent Post

Tuesday, 2 August 2016

Soup - Basil Pesto Soup / గార్డెన్‌ బేసిల్‌ పెస్టో సూప్‌

గార్డెన్‌ బేసిల్‌ పెస్టో సూప్‌


టొమాటో ముక్కలు - రెండుకప్పులు కీరదోస -మూడు ఉల్లిపాయ క్యాప్సికం - ఒక్కోటి చొప్పున కొత్తిమీర తరుగు - పావుకప్పు క్యారెట్లు - నాలుగు బేసిల్‌ పెస్టో - పావుకప్పు (ఇది బజార్లో దొరుకుతుంది. లేదంటే కొత్తిమీర పేస్టు కూడా వేసుకోవచ్చు) పాలకూర - కట్ట ఆలివ్‌నూనె - రెండు టేబుల్‌స్పూన్లు కూరగాయలు ఉడికించిన నీళ్లు - అరకప్పు ఉప్పు - తగినంత మిరియాలపొడి - రుచికి సరిపడా టొమాటో పేస్టు - నాలుగు టేబుల్‌స్పూన్లు.

  • గిన్నెలో ఆలివ్‌నూనెను వేడిచేయాలి. అందులో ఉల్లిపాయ, క్యాప్సికం, క్యారెట్‌ ముక్కలు, కొత్తిమీర తరుగును వేయించాలి. అవి కాస్త మగ్గాక కీరదోస ముక్కలు, పాలకూర ఆకులు చేర్చాలి.

  • గిన్నెలో ఆలివ్‌నూనెను వేడిచేయాలి. అందులో ఉల్లిపాయ, క్యాప్సికం, క్యారెట్‌ ముక్కలు, కొత్తిమీర తరుగును వేయించాలి. అవి కాస్త మగ్గాక కీరదోస ముక్కలు, పాలకూర ఆకులు చేర్చాలి.

  • మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉంటే కాసేపటికి కూరముక్కలు మెత్తగా ఉడుకుతాయి. అప్పుడు ఉప్పు, మిరియాలపొడి వేసి మరో పదిహేను నిమిషాలు మరిగించాలి. చివరగా బేసిల్‌ పెస్టో వేసి మరో ఐదు నిమిషాలు ఉంచి దింపేస్తే పసందైన సూప్‌ సిద్ధం.

No comments:

Post a Comment