VTStyles

Recent Post

Showing posts with label Tips to prepare Bajji. Show all posts
Showing posts with label Tips to prepare Bajji. Show all posts

Sunday, 11 January 2015

Snacks - Bajji - Tips


  • బజ్జీల్లాంటివి వేయిస్తున్నప్పుడు ఆ పిండిలో రెండుమూడు చెంచాల బియ్యప్పిండి కూడా కలిపితే కరకరలాడేలా రావడం మాత్రమే కాదు, నూనె ను తక్కువగా పీల్చుకుంటాయి. చిటికెడు వంటసోడా కూడా వేస్తే మంచిది. తోపు పిండిగా మైదాను ఎంచుకుంటున్నప్పుడు కొద్దిగా బియ్యప్పిండి కలుపుకోవాలి. నూనెను తక్కువ పడుతుంది.