![]() |
మరి కొన్ని డ్రింక్స్ రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
*కమలా రసం - 100గ్రా.
* బత్తాయి రసం - 100 గ్రా.
* పుచ్చకాయ రసం - 100 గ్రా.
* అనాస రసం - 100 గ్రా.
* అల్లం రసం - 10 గ్రా.
* తేనె - 20 గ్రా.
* ఐస్ క్యూబ్‌లు - 20 గ్రా.
తయారుచేయు విధానం
ఒక పాత్రలో పండ్ల రసాలన్నీ వేసి బాగా కలపాలి. అల్లం రసం, తేనె కూడా చేర్చి, ఫ్రిజ్‌లో చల్లబడ్డాక ఐస్ క్యూబ్‌లతో సర్వ్ చేయాలి.
No comments:
Post a Comment