VTStyles

Recent Post

Pulav - Arabian Alkabsa
Pulav - Egg Fried Rice
Pulav - Kadambam
Pulav - Meal Maker Pulav
Pulav - NonVeg - Arabian Mandi Rice
Pulav - Pacchi Sengala Palav
Pulav - Parsy Royyala Kichidi
Breakfast - Dosa - Carrot Dosa
Breakfast - Dosa - Egg Appam
Breakfast - Dosa - Malasian Kuy Daadar
Breakfast - Dosa - Paalakoora Dosa
Breakfast - Dosa - Saggubiyyam Dosa
Breakfast - Dosa - Tomato Dosa
Continental - Rolls - Chicken Bread Rolls / చికెన్ బ్రెడ్ రోల్స్
Snacks - Mixture - Popcorn Mixture / పాప్‌కార్న్‌ మిక్స్చర్‌
Snacks - Mixture - Tandoori Popcorn / తందూరి పాప్‌‌కార్న్
Snacks - Nippattu - Masala Matri / మసాలా మఠ్రీ
Snacks - Nippattu - Pappu Chekkalu / పప్పు చెక్కలు
Sweets - Steamed - Carrot Pappu Vundrallu / క్యారట్ - పప్పు ఉండ్రాళ్లు
Sweets - Steamed - Kobbari Koju Kattai / కొబ్బరి కోజుకట్టై
Sweets - Steamed - Konkani Paatholi / కొంకణి పాథోలి
Sweets - Steamed - Shevala Payasam / శేవల పాయసం
Curry - NonVeg - Bengali Kaasha Mangoas
Curry - NonVeg - Kashmiri Mutton Rista
Curry - NonVeg - Kokam Curry / కోకమ్‌ కర్రీ
Curry - NonVeg - Mahi Khalia /  మహి ఖలియా
Preservatives - Fryms - Saggubiyyam Cornflakes Vadiyaalu / సగ్గుబియ్యం కార్న్‌ఫ్లేక్స్‌ వడియాలు
Preservatives - Fryms - Maramaraala Vadiyaalu  / మరమరాల వడియాలు
Preservatives - Fryms - Beera Pottu Vadiyaalu / బీరపొట్టు వడియాలు
Preservatives - Fryms - Aaviri Vadiyaalu / ఆవిరి వడియాలు
Sweets - Laddo - Popcorn Laddu / పాప్‌కార్న్‌ లడ్డూ
Sweets - Laddo - Jonna Pindi Laddu / జొన్న పిండి  లడ్డు

Thursday, 17 September 2015

CommonMeal - Drinks - ToddyPalm RoseSyrup

తాటి ముంజల రోజ్‌ సిరప్‌


మరి కొన్ని డ్రింక్స్ రుచులు
సలహాలు & సూచనలు

కావలసిన పదార్థాలు


*లేత తాటిముంజలు - 4
* కాచి
* చల్లార్చిన పాలు - 3 కప్పులు
* రోజ్‌ సిరప్‌ (మార్కెట్లో దొరుకుతుంది) - 4 టేబుల్‌ స్పూన్లు.

తయారుచేయు విధానం

  • ముంజల పై తొక్క తీయాలి. రెండు ముంజల్ని చిన్న చిన్నముక్కలుగా కట్‌ చేసి ఒక స్పూను రోజ్‌ సిరప్‌, ఒక స్పూను పాలలో కలిపి పక్కనుంచాలి.

  • మిగతా రెండు ముంజల్ని మిక్సీలో మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ గుజ్జులో మిగిలిన పాలు, రోజ్‌ సిరప్‌ కలిపి బాగా చల్లబడేవరకు ఫ్రిజ్‌లో పెట్టాలి.

తయారుచేయు విధానం

  • సర్వ్‌ చేసేముందు రోజ్‌ సిరప్‌తో కలిపి పక్కనుంచిన ముంజ ముక్కల్ని పైన వేయాలి. పంచదార విడిగా వేయరాదు. రోజ్‌ సిరప్‌ స్వీట్‌గా ఉంటుంది.

No comments:

Post a Comment