![]() |
మరి కొన్ని హల్వా రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
*టమోటాలు - 3
* పంచదార - 3 టేబుల్ స్పూన్లు
* నెయ్యి - 1 టీ స్పూను
* నేతిలో వేగించిన జీడిపప్పులు
* ఎండు ద్రాక్ష - 10 చొప్పున
* దాల్చినచెక్క పొడి - చిటికెడు.
తయారుచేయు విధానం
టమోటాలను వేడి నీటిలో 3 నిమిషాలు ఉడికించి చల్లారిన తర్వాత తొక్క తీసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి.
ఆ తర్వాత కడాయిలో టమోటా గుజ్జు, పంచదార కలిపి చిన్నమంటపై ఉడికించాలి.
మిశ్రమం చిక్కబడ్డాక జీడిపప్పు, ఎండుద్రాక్ష, ఏలకుల పొడి, నెయ్యి వేసి కలిపి దించెయ్యాలి.
తయారుచేయు విధానం
చల్లారిన తర్వాత ఉత్తిగా తిన్నా, బ్రెడ్, చపాతీలతో నంజుకుని తిన్నా బాగుంటుంది.
No comments:
Post a Comment