![]() |
మరి కొన్ని ఐస్‌క్రీం రుచులు |
కావలసిన పదార్థాలు
* చిక్కని పాలు - ఒకటిన్నర కప్పు
* గిలకొట్టిన క్రీం - కప్పు
* నిమ్మపొట్టు - ఒక నిమ్మకాయతో వచ్చేది
* నిమ్మకాయలు - రెండు (రసం తీసుకోవాలి).
తయారుచేయు విధానం
ఒక పెద్ద గాజు గిన్నెలో చిక్కని పాలూ, నిమ్మపొట్టూ, నిమ్మరసం, గిలకొట్టిన క్రీం వేసుకుని అన్నింటినీ బాగా కలపాలి.
దీన్ని డీప్‌ఫ్రీజర్‌లో ఉంచేయాలి. ఇది గట్టిగా అయ్యాక ఇవతలకు తీసి.. మరోసారి గిలకొట్టి.. మళ్లీ ఫ్రీజర్‌లో ఉంచేయాలి. గట్టిపడ్డాక తీసి తినాలి.
No comments:
Post a Comment