VTStyles

Recent Post

Pulav - Arabian Alkabsa
Pulav - Egg Fried Rice
Pulav - Kadambam
Pulav - Meal Maker Pulav
Pulav - NonVeg - Arabian Mandi Rice
Pulav - Pacchi Sengala Palav
Pulav - Parsy Royyala Kichidi
Breakfast - Dosa - Carrot Dosa
Breakfast - Dosa - Egg Appam
Breakfast - Dosa - Malasian Kuy Daadar
Breakfast - Dosa - Paalakoora Dosa
Breakfast - Dosa - Saggubiyyam Dosa
Breakfast - Dosa - Tomato Dosa
Continental - Rolls - Chicken Bread Rolls / చికెన్ బ్రెడ్ రోల్స్
Snacks - Mixture - Popcorn Mixture / పాప్‌కార్న్‌ మిక్స్చర్‌
Snacks - Mixture - Tandoori Popcorn / తందూరి పాప్‌‌కార్న్
Snacks - Nippattu - Masala Matri / మసాలా మఠ్రీ
Snacks - Nippattu - Pappu Chekkalu / పప్పు చెక్కలు
Sweets - Steamed - Carrot Pappu Vundrallu / క్యారట్ - పప్పు ఉండ్రాళ్లు
Sweets - Steamed - Kobbari Koju Kattai / కొబ్బరి కోజుకట్టై
Sweets - Steamed - Konkani Paatholi / కొంకణి పాథోలి
Sweets - Steamed - Shevala Payasam / శేవల పాయసం
Curry - NonVeg - Bengali Kaasha Mangoas
Curry - NonVeg - Kashmiri Mutton Rista
Curry - NonVeg - Kokam Curry / కోకమ్‌ కర్రీ
Curry - NonVeg - Mahi Khalia /  మహి ఖలియా
Preservatives - Fryms - Saggubiyyam Cornflakes Vadiyaalu / సగ్గుబియ్యం కార్న్‌ఫ్లేక్స్‌ వడియాలు
Preservatives - Fryms - Maramaraala Vadiyaalu  / మరమరాల వడియాలు
Preservatives - Fryms - Beera Pottu Vadiyaalu / బీరపొట్టు వడియాలు
Preservatives - Fryms - Aaviri Vadiyaalu / ఆవిరి వడియాలు
Sweets - Laddo - Popcorn Laddu / పాప్‌కార్న్‌ లడ్డూ
Sweets - Laddo - Jonna Pindi Laddu / జొన్న పిండి  లడ్డు

Wednesday, 25 May 2016

Bakery - Cake - Pumpkin Cake / Gummadi Pandu Bread

గుమ్మడి బ్రెడ్


మరి కొన్ని కేక్స్ రుచులు
సలహాలు & సూచనలు

కావలసిన పదార్థాలు


*గుమ్మడికాయ గుజ్జు- రెండు కప్పులు
* పంచదార - మూడు కప్పులు
* కోడిగుడ్లు- నాలుగు
* మైదాపిండి - మూడు కప్పులు
* బేకింగ్‌ పౌడర్‌- రెండు టీ స్పూన్లు
* బేకింగ్‌ సోడా- ఒక టీ స్పూన
* దాల్చినచెక్క పొడి - అర టీ స్పూన
* లవంగాల పొడి - పావు టీ స్పూన
* వాల్‌నట్‌ ముక్కలు - ఒక కప్పు
* కిస్మి్‌సలు - ఒక కప్పు
* ఉప్పు - కొద్దిగా
* నీళ్ళు - ఒక కప్పు .

తయారుచేయు విధానం

  • ముందుగా కోడిగుడ్ల సొనని బాగా గిలక్కొట్టాలి. అందులో పంచదారపొడి, మైదాపిండి, నీళ్ళు పోసి బాగా కలిసేటట్టు గిలక్కొట్టాలి.

  • ఇందులో బేకింగ్‌ సోడా, బేకింగ్‌ పౌడర్‌, దాల్చినచెక్క పొడి, లవంగాల పొడి, వాల్‌నట్‌ ముక్కలు, కిస్మిస్‌లు వేసి బాగా కలపాలి.

  • బాగా లోతుగా ఉండే గిన్నెలో వేసి ఒవెనలో బేక్‌ చేయాలి. చల్లారిన తర్వాత బ్రెడ్‌ ముక్కల్లా కోసుకోవాలి.

No comments:

Post a Comment