![]() |
మరి కొన్ని చట్నీ రుచులు |
కావలసిన పదార్థాలు
*కొబ్బరి కాయలు-5
* పాలు-అర లీటరు
* ఉప్పు-తగినంత
* పంచదార-తగినంత
తయారుచేయు విధానం
కొబ్బరి కాయలు పగలగొట్టి కొబ్బరి చిప్పలను బయటికి తీయాలి. వాటిని తురిమి ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో ఉంచుకోవాలి.
దీనికి పాలు, ఉప్పు, పంచదార జత చేసి.. ఆ మొత్తాన్ని గ్రైండర్‌లో వేసి మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుకోవాలి. అంతే కొబ్బరి చట్నీ తయారైనట్లే. చివర్లో తాలింపు పెట్టుకోవాలి
No comments:
Post a Comment