![]() |
మరి కొన్ని పొడి రుచులు |
కావలసిన పదార్థాలు
* ధనియాలు - పావుకిలో
* జీలకర్ర - 50 గ్రాములు
* గసగసాలు - 50 గ్రాములు
* సోంపు - 50గ్రాములు
* అనాసపువ్వు - 50 గ్రాములు
* జాపత్రి - 50 గ్రాములు
* జాజికాయ - 50 గ్రాములు
* మరాఠిమొగ్గ - 50 గ్రాములు
* వెల్లుల్లి - 50 గ్రాములు
* నువ్వులు - 50 గ్రాములు.
తయారుచేయు విధానం
ధనియాలను కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. జీలకర్ర, సోంపు కూడా కొద్దిగా వేడి చెయ్యాలి.
చల్లారాక ఇందులో మిగతా మసాల దినుసులన్నీ వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
No comments:
Post a Comment