VTStyles

Recent Post

Pulav - Arabian Alkabsa
Pulav - Egg Fried Rice
Pulav - Kadambam
Pulav - Meal Maker Pulav
Pulav - NonVeg - Arabian Mandi Rice
Pulav - Pacchi Sengala Palav
Pulav - Parsy Royyala Kichidi
Breakfast - Dosa - Carrot Dosa
Breakfast - Dosa - Egg Appam
Breakfast - Dosa - Malasian Kuy Daadar
Breakfast - Dosa - Paalakoora Dosa
Breakfast - Dosa - Saggubiyyam Dosa
Breakfast - Dosa - Tomato Dosa
Continental - Rolls - Chicken Bread Rolls / చికెన్ బ్రెడ్ రోల్స్
Snacks - Mixture - Popcorn Mixture / పాప్‌కార్న్‌ మిక్స్చర్‌
Snacks - Mixture - Tandoori Popcorn / తందూరి పాప్‌‌కార్న్
Snacks - Nippattu - Masala Matri / మసాలా మఠ్రీ
Snacks - Nippattu - Pappu Chekkalu / పప్పు చెక్కలు
Sweets - Steamed - Carrot Pappu Vundrallu / క్యారట్ - పప్పు ఉండ్రాళ్లు
Sweets - Steamed - Kobbari Koju Kattai / కొబ్బరి కోజుకట్టై
Sweets - Steamed - Konkani Paatholi / కొంకణి పాథోలి
Sweets - Steamed - Shevala Payasam / శేవల పాయసం
Curry - NonVeg - Bengali Kaasha Mangoas
Curry - NonVeg - Kashmiri Mutton Rista
Curry - NonVeg - Kokam Curry / కోకమ్‌ కర్రీ
Curry - NonVeg - Mahi Khalia /  మహి ఖలియా
Preservatives - Fryms - Saggubiyyam Cornflakes Vadiyaalu / సగ్గుబియ్యం కార్న్‌ఫ్లేక్స్‌ వడియాలు
Preservatives - Fryms - Maramaraala Vadiyaalu  / మరమరాల వడియాలు
Preservatives - Fryms - Beera Pottu Vadiyaalu / బీరపొట్టు వడియాలు
Preservatives - Fryms - Aaviri Vadiyaalu / ఆవిరి వడియాలు
Sweets - Laddo - Popcorn Laddu / పాప్‌కార్న్‌ లడ్డూ
Sweets - Laddo - Jonna Pindi Laddu / జొన్న పిండి  లడ్డు

Tuesday, 21 June 2016

Curry - NonVeg - Gongura Mutton

గోంగూర మాంసం


మరి కొన్న మాంసం కూర రుచులు
సలహాలు & సూచనలు
మరి కొన్న కూర రుచులు

కావలసిన పదార్థాలు


*మటన్‌ - అరకిలో
* పసుపు - తగినంత
* ఉప్పు -తగినంత
* వెల్లుల్లిరేకలు - పది
* అల్లం - చిన్న ముక్క
* పచ్చిమిరపకాయలు - ఆరు
* కారం - రెండు టీ స్పూన్లు
* నూనె - మూడు టేబుల్‌ స్పూన్లు
* లవంగాలు - నాలుగు
* యాలకులు - నాలుగు
* బిర్యాని ఆకులు - రెండు
* ద్రాక్షం చెక్క - ఒకటి(పెద్దది)
* గోంగూర ఆకు - 200 గ్రాములు
* ఉల్లిపాయ - ఒకటి(పెద్దది)
* కరివేపాకు - ఒక రెబ్బ
* కొత్తిమీర - ఒక కట్ట.

తయారుచేయు విధానం

  • మాంసాన్ని కుక్కర్లో వేసి కొద్దిగా అల్లంవెల్లుల్లి ముద్ద, సరిపడా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. మూడు విజిల్స్‌ వచ్చాక దించేసి పక్కన పెట్టుకోవాలి.

  • ఇప్పుడు స్టౌ మీద వెడల్పాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి వెడెక్కాక లంగాలు, యాలకులు, బిర్యాని ఆకులు, ద్రాక్షంచెక్క వేసి వేయించుకోవాలి.

  • తరువాత పచ్చిమిరపకాయలు, అల్లంవెల్లుల్లి ముద్ద, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి ఎర్రగా వేయించుకోవాలి.

  • ఉప్పు, కారం, పసుపు, గోంగూర వేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఉడికించిపెట్టుకున్న మాంసాన్ని కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఐదు నిమిషాలు ఉడికించి దించేయాలి. దీన్ని కొత్తిమీరతో అలంకరించుకోవాలి.

No comments:

Post a Comment