![]() |
మరి కొన్ని జామ్ రుచులు |
కావలసిన పదార్థాలు
* అత్తిపళ్లు - 1 కిలో
* పంచదార - 700 గ్రా.
* కమలాపండు - 1
* కమలా రసం - అర కప్పు.
తయారుచేయు విధానం
అత్తిపళ్లని నాలుగు ముక్కలుగా కట్ చేసి పంచదార కలిపి ఒక రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచి, మర్రోజు చిన్న మంటపైన ఉడికించాలి.
. జామ్ చిక్కబడ్డాక కట్ చేసిన కమలాపండు ముక్కలు వేసి 15 నిమిషాలు ఉంచి కమలా రసం కలిపి దించేయాలి.
బ్రెడ్‌తో పాటు తినడానికి చాలా రుచిగా ఉండే జామ్ ఇది.
No comments:
Post a Comment