![]() ముల్లంగి రైతా |
మరి కొన్ని రైతా రుచులు |
కావలసిన పదార్థాలు
*ముల్లంగి - 2
* టమేటో -1
* ఉల్లిపాయ తరుగు - 2 టేబుల్ స్పూన్లు
* ఉప్పు - రుచికి తగినంత
* పెరుగు - 3 కప్పులు
* ఎండుమిర్చి - 2
* జీరాపొడి - అర టీ స్పూను
* జీలకర్ర - అర టీ స్పూను.
తయారుచేయు విధానం
టమేటో, ఉల్లిపాయల్ని సన్నగా తరగాలి. ముల్లంగిని మాత్రం తురుముకోవాలి. పెరుగులో ఈ ముక్కలు, ఉప్పు వేసి కలపాలి.
తర్వాత కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి, జీలకర్ర, జీరాపొడితో తాలింపు పెట్టి పెరుగు మిశ్రమంలో కలపాలి. ఈ రైతా చపాతీల్లోకి బాగుంటుంది.
No comments:
Post a Comment