VTStyles

Recent Post

Pulav - Arabian Alkabsa
Pulav - Egg Fried Rice
Pulav - Kadambam
Pulav - Meal Maker Pulav
Pulav - NonVeg - Arabian Mandi Rice
Pulav - Pacchi Sengala Palav
Pulav - Parsy Royyala Kichidi
Breakfast - Dosa - Carrot Dosa
Breakfast - Dosa - Egg Appam
Breakfast - Dosa - Malasian Kuy Daadar
Breakfast - Dosa - Paalakoora Dosa
Breakfast - Dosa - Saggubiyyam Dosa
Breakfast - Dosa - Tomato Dosa
Continental - Rolls - Chicken Bread Rolls / చికెన్ బ్రెడ్ రోల్స్
Snacks - Mixture - Popcorn Mixture / పాప్‌కార్న్‌ మిక్స్చర్‌
Snacks - Mixture - Tandoori Popcorn / తందూరి పాప్‌‌కార్న్
Snacks - Nippattu - Masala Matri / మసాలా మఠ్రీ
Snacks - Nippattu - Pappu Chekkalu / పప్పు చెక్కలు
Sweets - Steamed - Carrot Pappu Vundrallu / క్యారట్ - పప్పు ఉండ్రాళ్లు
Sweets - Steamed - Kobbari Koju Kattai / కొబ్బరి కోజుకట్టై
Sweets - Steamed - Konkani Paatholi / కొంకణి పాథోలి
Sweets - Steamed - Shevala Payasam / శేవల పాయసం
Curry - NonVeg - Bengali Kaasha Mangoas
Curry - NonVeg - Kashmiri Mutton Rista
Curry - NonVeg - Kokam Curry / కోకమ్‌ కర్రీ
Curry - NonVeg - Mahi Khalia /  మహి ఖలియా
Preservatives - Fryms - Saggubiyyam Cornflakes Vadiyaalu / సగ్గుబియ్యం కార్న్‌ఫ్లేక్స్‌ వడియాలు
Preservatives - Fryms - Maramaraala Vadiyaalu  / మరమరాల వడియాలు
Preservatives - Fryms - Beera Pottu Vadiyaalu / బీరపొట్టు వడియాలు
Preservatives - Fryms - Aaviri Vadiyaalu / ఆవిరి వడియాలు
Sweets - Laddo - Popcorn Laddu / పాప్‌కార్న్‌ లడ్డూ
Sweets - Laddo - Jonna Pindi Laddu / జొన్న పిండి  లడ్డు

Saturday, 18 June 2016

Snacks - Cutlet - Rajma Capsicum Tikki

రాజ్‌మా, క్యాప్సికం టిక్కీ


మరి కొన్ని వడ రుచులు
మరి కొన్నిటిఫిన్ వడ రుచులు
సలహాలు & సూచనలు

కావలసిన పదార్థాలు


* రాజ్‌మా - రెండు కప్పులు
* బ్రెడ్‌పొడి - కప్పు
* క్యాప్సికం - రెండు
* జీలకర్రపొడి
* గరంమసాలా - ఒకటిన్నర చెంచాల చొప్పున
* మిరియాలపొడి - చెంచా
* ఎండుమిర్చి గింజలు - చెంచా
* ఉప్పు - తగినంత
* అల్లం తరుగు - చెంచా
* వెల్లుల్లి ముక్కలు - రెండు చెంచాలు
* కొత్తిమీర - రెండు కట్టలు
* పుదీనా - కట్ట
* మైదా - ముప్పావుకప్పు
* నూనె - కప్పు.

తయారుచేయు విధానం

  • రాజ్‌మాను ముందురోజు రాత్రే నానబెట్టుకోవాలి. మర్నాడు కుక్కర్‌లో ఆ నీటితో తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. ఎనిమిది నుంచి పదికూతలు వచ్చాక దింపేయాలి.

  • వేడి చల్లారాక ఈ రాజ్‌మాను మిక్సీజారులోకి తీసుకుని మెత్తని ముద్దలా చేసుకోవాలి. అందులో నూనె, మైదా, బ్రెడ్‌పొడి తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పిండిని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి.

  • ఇంతలో మైదాలో సరిపడా నీళ్లు పోస్తూ గరిటెజారుగా పిండిలా చేసుకుని పెట్టుకోవాలి. నానిన రాజ్‌మా మిశ్రమాన్ని ఫ్రిజ్‌లోంచి తీసుకుని చిన్నచిన్న టిక్కీల్లా తట్టుకోవాలి.

  • ఒకదాన్ని మైదా మిశ్రమంలో ఉంచి.. తరవాత బ్రెడ్‌పొడి అద్దాలి. ఇలాగే మిగిలినవీ చేసుకోవాలి.

  • ఇలా చేసుకున్న వాటిని పెనంమీద ఉంచి, నూనె వేసుకుంటూ రెండువైపులా కాల్చి తీసుకుంటే చాలు. అయితే పెనంమీద పెట్టే ముందే వీటిని మైదా మిశ్రమంలో ముంచాలి. లేదంటే నానిపోయి.. టిక్కీ ముద్దలా అయిపోతుంది.

No comments:

Post a Comment