![]() మినప చెక్కలు |
మరి కొన్ని నిప్పట్టు రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
*మినప్పప్పు: అరకిలో
* బియ్యం: పావుకిలో
* ఎండుమిర్చి: ఐదు
* మిరియాలు: టీస్పూను ఇంగువ: చిటికెడు
* జీలకర్ర: టీస్పూను
* కరివేపాకు: 2 రెబ్బలు
* ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి: పది
* ఉప్పు: టికెడు
* నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేయు విధానం
మినప్పప్పు, బియ్యం కడిగి రాత్రంతా నాననివ్వాలి. ఉదయాన్నే నీళ్లు వంపి వడేసి, మిరియాలు, ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి, ఉప్పు జోడించి మెత్తగా రుబ్బాలి.
తరవాత జీలకర్ర, సన్నగా తరిగిన కరివేపాకు వేసి కలపాలి.
పిండిముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసి ప్లాస్టిక్ కాగితం మీద చెక్కల మాదిరిగానే వత్తి కాగిన నూనెలో వేయించి తీయాలి.
No comments:
Post a Comment