
జాస్మిన్ టీ విత్ హనీ
మరి కొన్ని డ్రింక్స్ రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
*పాలు - 30 ఎంఎల్
* తాజా క్రీం - 90 ఎంఎల్
* జాస్మిన్ టీ డికాక్షన్ - 10 ఎంఎల్ (జాస్మిన్ టీ బజార్లో దొరుకుతుంది)
* తేనె - 15 ఎంఎల్
* పంచదార - 25 గ్రా.
తయారుచేయు విధానం
పదార్థాలన్నీ బాగా కలిపి ఒక నిమిషం మిక్సీలో వేసి తిప్పితే చిక్కగా తయారవుతుంది.
ఈ మిశ్రమాన్ని గ్లాసుల్లోకి తీసుకుని దానిమ్మ గింజలు అలంకరిస్తే చాలు. నోరూరించే జాస్మిన్ టీ విత్ హనీ సిద్ధం.
అరటి పండు, అనాస ముక్కలను సన్నగా కోసి వేసుకుంటే కొత్త రుచి వస్తుంది. పోషకాలు అందుతాయి.
No comments:
Post a Comment