![]() స్పైసీ పుచ్చకాయ జ్యూస్ |
మరి కొన్ని డ్రింక్స్ రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
*గింజల్లేని పుచ్చకాయ ముక్కలు - ఒకటిన్నర కప్పు
* పచ్చిమిర్చి - ఐదారు
* ద్రాక్ష ముక్కలు - ఒకటిన్నర కప్పు
* నిమ్మరసం - రెండు చెంచాలు
* చక్కెర - రెండుమూడు చెంచాలు
* ఉప్పు - కొద్దిగా.
తయారుచేయు విధానం
పుచ్చకాయ, ద్రాక్షలను ఫ్రిజ్‌లో ఉంచాలి. అవి చల్లగా అయ్యాక పండ్ల ముక్కలతోపాటూ మిగిలిన పదార్థాలన్నీ మిక్సీలో తీసుకుని రసంలా చేసుకోవాలి.
తరవాత వడకట్టి గ్లాసుల్లోకి తీసుకోవాలి. ఇందులో ఐసుముక్కలు వేసుకుని తాగొచ్చు.
No comments:
Post a Comment