VTStyles

Recent Post

Pulav - Arabian Alkabsa
Pulav - Egg Fried Rice
Pulav - Kadambam
Pulav - Meal Maker Pulav
Pulav - NonVeg - Arabian Mandi Rice
Pulav - Pacchi Sengala Palav
Pulav - Parsy Royyala Kichidi
Breakfast - Dosa - Carrot Dosa
Breakfast - Dosa - Egg Appam
Breakfast - Dosa - Malasian Kuy Daadar
Breakfast - Dosa - Paalakoora Dosa
Breakfast - Dosa - Saggubiyyam Dosa
Breakfast - Dosa - Tomato Dosa
Continental - Rolls - Chicken Bread Rolls / చికెన్ బ్రెడ్ రోల్స్
Snacks - Mixture - Popcorn Mixture / పాప్‌కార్న్‌ మిక్స్చర్‌
Snacks - Mixture - Tandoori Popcorn / తందూరి పాప్‌‌కార్న్
Snacks - Nippattu - Masala Matri / మసాలా మఠ్రీ
Snacks - Nippattu - Pappu Chekkalu / పప్పు చెక్కలు
Sweets - Steamed - Carrot Pappu Vundrallu / క్యారట్ - పప్పు ఉండ్రాళ్లు
Sweets - Steamed - Kobbari Koju Kattai / కొబ్బరి కోజుకట్టై
Sweets - Steamed - Konkani Paatholi / కొంకణి పాథోలి
Sweets - Steamed - Shevala Payasam / శేవల పాయసం
Curry - NonVeg - Bengali Kaasha Mangoas
Curry - NonVeg - Kashmiri Mutton Rista
Curry - NonVeg - Kokam Curry / కోకమ్‌ కర్రీ
Curry - NonVeg - Mahi Khalia /  మహి ఖలియా
Preservatives - Fryms - Saggubiyyam Cornflakes Vadiyaalu / సగ్గుబియ్యం కార్న్‌ఫ్లేక్స్‌ వడియాలు
Preservatives - Fryms - Maramaraala Vadiyaalu  / మరమరాల వడియాలు
Preservatives - Fryms - Beera Pottu Vadiyaalu / బీరపొట్టు వడియాలు
Preservatives - Fryms - Aaviri Vadiyaalu / ఆవిరి వడియాలు
Sweets - Laddo - Popcorn Laddu / పాప్‌కార్న్‌ లడ్డూ
Sweets - Laddo - Jonna Pindi Laddu / జొన్న పిండి  లడ్డు

Thursday, 28 July 2016

Soup - Tomato Vermicelli Soup / టొమాటో వెర్మిసెల్లి సూప్‌

టొమాటో వెర్మిసెల్లి సూప్‌


మరి కొన్ని సూప్స్ రుచులు
సలహాలు & సూచనలు

కావలసిన పదార్థాలు


*టొమాటో ముక్కలు - ముప్పావు కప్పు
* వెర్మిసెల్లి - పావుకప్పు (చిన్న ముక్కలుగా చేసి)
* నూనె - ఒక టేబుల్‌స్పూన
* వెల్లుల్లి ముక్కలు - రెండు టీస్పూన్లు
* ఉల్లి ముక్కలు (సన్నగా తరిగినవి) - రెండు టేబుల్‌ స్పూన్లు
* టొమాటో ప్యూరీ (గుజ్జు) - ఒక టేబుల్‌ స్పూన
* వెజిటబుల్‌ స్టాక్‌ - మూడు కప్పులు
* ఉప్పు - రుచికి సరిపడా
* మీగడ
* ఒక టేబుల్‌ స్పూన్.

తయారుచేయు విధానం

  • వెడల్పాటి నాన స్టిక్‌ పానలో నూనె వేడిచేయాలి. అందులో వెల్లుల్లి, ఉల్లి ముక్కలు వేసి ఓ మాదిరి మంట మీద రెండు నిమిషాలు వేగించాలి.

  • తరువాత టొమాటో ముక్కలు వేసి మరో రెండు నిమిషాలు వేగించాలి. టొమాటో గుజ్జు, వెజిటబుల్‌ స్టాక్‌ వేసి మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ మరో మూడు నిమిషాలు ఉడికించాలి. పానని స్టవ్‌ మీద నుంచి దింపి చల్లారనివ్వాలి.

  • బాగా చల్లారాక మిశ్రమాన్ని మిక్సీజార్‌లో వేసి మెత్తగా బ్లెండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని పానలో వేసి అందులో వెర్మిసెల్లి, ఉప్పు, మిరియాలు వేసి కలపాలి.

  • ఓ మాదిరి మంట మీద మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ ఐదు నిమిషాలు ఉడికించాలి. లేదా వెర్మిసెల్లి మెత్తబడేవరకు ఉంచాలి. తరువాత మీగడ వేసి వేడివేడిగా తాగేయాలి.

No comments:

Post a Comment