![]() పేణీ పాయసం |
|
| కావలసినవి | పరిమాణం |
|---|---|
| పాలు | అర కప్పు |
| బెల్లం పొడి | 1 కప్పు |
| డ్రై ఫ్రూట్ పొడి | 2 టేబుల్ స్పూన్లు |
| పేణీ | 1 కప్పు |
| తేనె | టీ స్పూను |
తయారీ:
- పాలు వేడి చేసి, బెల్లం పొడి జత చేసి కలిపాక, డ్రై ఫ్రూట్ పొడి జత చేయాలి .
- ఒక పాత్రలో పేణీ వేసి అందులో పాలు బెల్లం మిశ్రమం వేయాలి.
- తేనె వేసి బాగా కలిపి బాగా చల్లారాక అందించాలి.

No comments:
Post a Comment