VTStyles

Recent Post

Showing posts with label Sweets_Kheer. Show all posts
Showing posts with label Sweets_Kheer. Show all posts

Wednesday, 14 September 2016

Sweets - Steamed - Shevala Payasam / శేవల పాయసం

శేవల పాయసం


గోధుమ పిండి - 200 గ్రా బెల్లం తురుము - 250 గ్రా పాలు- పావు లీటరు ఏలకుల పొడి - ఒక టీ స్పూన్ నెయ్యి- 5 టీ స్పూన్లు కొబ్బరి తురుము- ఒక టేబుల్ స్పూన్ గసగసాలు- ఒక టీ స్పూన్

  • గోధుమపిండిని చపాతీకోసం తడిపినట్లు తడపాలి. ఒక గంట సేపటి తర్వాత పిండిని అరచేతిలో వేసి రుద్దుతూ పొడవు తీగలుగా చేసి అరగంట సేపు ఆరబెట్టాలి. వీటిని శేవలు అంటారు.

  • వాటిని కుకర్‌లో రెండింతలు నీటిని పోసి, ఒక చెంచాడు నెయ్యి వేసి ఉడికించాలి. నెయ్యి వేయడం వల్ల శేవలు ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి.

  • ఒక మోస్తరుగా ఉడికిన శేవలలో బెల్లం తురుము, వేడి పాలు వేసి గిన్నె అడుగు అంటుకోకుండా కలియబెడుతూ మరికొంత సేపు ఉడకనివ్వాలి.

  • శేవలు మెత్తబడి, మిశ్రమం దగ్గరగా అయిన తరవాత ఏలకుల పొడి, నెయ్యి వేసి కలిపి దింపాలి. చివరగా కొబ్బరి తురుము, గసగసాలు చల్లాలి. ఇష్టమైతే జీడిపప్పు, బాదం కూడా వేసుకోవచ్చు.

Saturday, 9 July 2016

Sweets - Kheer - Aam Ki Kheer / ఆమ్‌ కీ ఖీర్‌

ఆమ్‌ కీ ఖీర్‌


బాస్మతీ బియ్యం - కప్పు (గంట ముందు నానబెట్టుకోవాలి) చక్కెర - ఒకటిన్నర కప్పు పాలు - రెండులీటర్లు మామిడిపండ్లు పెద్దవి - నాలుగు గులాబీనీరు - రెండు చుక్కలు బాదం పిస్తా పలుకులు - రెండూ కలిపి పావుకప్పు కోవా - అరకప్పు.

  • మామిడిపండ్ల చెక్కు తీసి ముక్కల్లా కోసి పెట్టుకోవాలి. అలాగే నానిన బియ్యాన్ని మిక్సీ జారులోకి తీసుకుని మెత్తని పిండిలా చేసుకుని పెట్టుకోవాలి.

  • ఇప్పుడు పాలను వేడిచేసి అందులో బియ్యప్పిండి వేసి మంట తగ్గించాలి. కాసేపటికి అది ఉడుకుతుంది. అప్పుడు చక్కెరా, కోవా వేసి బాగా కలపాలి.

  • ఇది చిక్కగా అయ్యాక మందుగా కోసి పెట్టుకున్న మామిడిపండు ముక్కలూ, గులాబీనీరూ వేసి కలిపి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి.

  • చివరగా బాదం, పిస్తా పలుకులు వేసి వేడి చల్లారాక ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇది చల్లగా తీసుకుంటేనే బాగుంటుంది.

Sweets - Kheer -Apple Rabdi / ఆపిల్‌ రబ్డి

ఆపిల్‌ రబ్డి


చిక్కటి పాలు - 3 కప్పులు చక్కెర - రెండున్నర టే.స్పూన్లు యాపిల్‌ తరుగు - 3/4 కప్పులు బాదం పలుకులు - 3 టే.స్పూన్లు యాలకుల పొడి - అర టీస్పూను.

  • నాన్‌స్టిక్‌ పాన్‌ వేడి చేసి పాలు పోసి చిన్న మంట మీద 25 నిమిషాలు కాచాలి. పాలు సగానికి చిక్కబడేలా తరచుగా కలుపుతూ మరిగించాలి.

  • చక్కెర, యాపిల్‌ తరుగు వేసి చిన్న మంట మీద ఉంచి కలుపుతూ 4 నిమిషాలు ఉడికించాలి. బాదం పలుకులు, యాలకుల పొడి వేసి కలపాలి. రెండు గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచి సర్వ్‌ చేయాలి.

Sweets - Kheer - Custardapple Basundi / సీతాఫల్‌ బాసుంది

సీతాఫల్‌ బాసుంది


పాలు (వెన్న తీసినవి) - లీటరున్నర సీతాఫలం గుజ్జు - ఒక కప్పు పంచదార - అరకప్పు యాలకుల పొడి - అర టీ స్పూన్‌ పిస్తా పలుకులు -10 -13 చిరంజి పలుకులు - ఒక టేబుల్‌ స్పూన్‌ బాదం పలుకులు(పొట్టు తీసి సన్నగా పొడవుగా తరిగినవి) - 10 - 12 గులాబీ రేకులు - 3-4

  • మందపాటి గిన్నెలో పాలు పోసి ఎక్కువ సెగ మీద కాచాలి. పొంగు వచ్చిన తరువాత సెగ తగ్గించి మరో అరగంట కాయాలి.

  • పాలు అడుగంటకుండా గరిటెతో తిప్పుతూనే ఉండాలి. పాలు సగమయ్యేంతవరకూ కాచి దానిలో పంచదార వేసి మరో ఐదునిముషాలు పొయ్యిమీదే ఉంచండి.

  • పాలు చల్లార్చాక దానిలో సీతాఫలం గుజ్జు, యాలకుల పొడి, తరిగిన పిస్తా, చిరంజి పలుకులను చేర్చాలి. వేరే గిన్నెలోకి తీసి బాదంపలుకులు, గులాబీ రేకులతో అలంకరిస్తే కళ్లకి విందుగానూ, నోటికి పసందుగానూ ఉంటుంది.

Sweets - Kheer - Sweetcorn Payasam / స్వీట్‌ కార్న్‌ పాయసం

స్వీట్‌ కార్న్‌ పాయసం


కార్న్‌ - 1 పాలు - 2 టే.స్పూన్లు పాలు - 2 కప్పులు. యాలకుల పొడి - అర టీస్పూను నెయ్యి - అర టే.స్పూను పంచదార - 4 టే.స్పూన్లు పిస్తా జీడిపప్పు బాదం పప్పు - 1 టే.స్పూను కుంకుమ పువ్వు - చిటికెడు.

  • మిక్సీలో కార్న్‌ వేసి దానికి పాలు చేర్చి ముద్దలా చేసుకోవాలి. పాన్‌లో నెయ్యి వేడి చేసి ఈ ముద్దను అందులో వేసి నాలుగు నిమిషాలపాటు చిన్న మంట మీద వే యించాలి.

  • తర్వాత అందులో పాలు పోసి కలపాలి. పాలల్లో కుంకుమ పువ్వు వేసి పక్కనుంచుకోవాలి. పాయసాన్ని చిన్న మంట మీద ఉంచి 8 నిమిషాలపాటు అడుగంటకుండా ఉడికించాలి. దీంట్లో చక్కెర కలపాలి.

  • పాయసం చిక్కబడేవరకూ ఉడికించి యాలకుల పొడి వేయాలి. చివర్లో జీడిపప్పు, బాదం, పిస్తా చల్లి సర్వ్‌ చేయాలి.

Sweets - Kheer - Toddypalm Payasam / తాటి ముంజల పాయసం

తాటి ముంజల పాయసం


పాలు - అర లీటరు లేత ముంజలు - 8 బాదం పప్పులు - 12 పంచదార - 3 టేబుల్‌ స్పూన్లు కుంకుమపువ్వు - 4 రెమ్మలు.

  • ముంజలు శుభ్రం చేసి చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. బాదం పప్పుల్ని గంట సేపు నానబెట్టి తొక్కతీసి మెత్తగా రుబ్బుకోవాలి. పాలను సగమయ్యే వరకు మరిగించి బాదం పేస్టు, పంచదార కలిపి చిన్నమంటపై 3 నిమిషాలు ఉంచి దించేయాలి.

  • పాలు గది ఉష్ణోగ్రతకు వచ్చాక ముంజ ముక్కలు కలిపి ఫ్రిజ్‌లో 2 - 3 గంటలు ఉంచాలి. సర్వ్‌ చేసేముందు కుంకుమపువ్వుతో అలంకరించాలి. ఈ పాయసాన్ని పిల్లలు ఇష్టంగా తింటారు.

Tuesday, 24 May 2016

Sweets - Kheer - Foxtail Millet Payasam

కొర్ర పాయసం


పచ్చి కొర్రలు - రెండున్నర కప్పులు బెల్లం - ఐదు కప్పులు నీళ్లు - పదిహేను కప్పులు నెయ్యి - కప్పు జీడిపప్పు - అరకప్పు కిస్‌మిస్‌ - పావుకప్పు యాలకులపొడి - పావుచెంచా.

  • కొర్రల్ని అరగంటసేపు నానబెట్టుకోవాలి. తరవాత పొయ్యిమీదపెట్టి నీరుపోసి ఉడికించుకోవాలి.

  • ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు బెల్లం వేసేయాలి. పది నుంచి పన్నెండు నిమిషాలకు బెల్లం కరిగి.. పాయసం కొద్దిగా చిక్కగా అయి, రంగు మారుతుంది.

  • అప్పుడు నాలుగు చెంచాల నెయ్యి వేయాలి. పాయసం ఇంకాస్త ఉడికి.. దగ్గరవుతున్నప్పుడు మరో పొయ్యిమీద మిగిలిన నెయ్యి కరిగించి జీడిపప్పూ, కిస్‌మిస్‌ పలుకులు వేయించుకోవాలి. తరవాత దీన్ని పాయసంలో వేసి, యాలకులపొడి చేర్చి దింపేయాలి.

Tuesday, 17 May 2016

Sweets - Kheer - Onion Payasam

ఉల్లిపాయసం


పాలు- ఒక లీటర్‌ తెల్ల ఉల్లిపాయలు- యాభై గ్రాములు యాలకలు- ఎనిమిది బాదం పిస్తా పప్పు- పావు కప్పు చొప్పున చక్కెర- తగినంత.

  • ఉల్లిపాయల్ని కొంచెం పొడవుగా తరిగి నీళ్లల్లో కడగాలి. బాదం గింజల్ని నీళ్లల్లో నానబెట్టి చిన్న ముక్కలుగా తరగాలి.

  • పాలు చిక్కగా సగానికి సగం మరిగాక ఉల్లిపాయలు వేయాలి. ఈ మిశ్రమం రంగు మారుతున్న సమయంలో యాలకలు, చక్కెర వేసి కొద్దిసేపు మరిగించాలి.

  • తరువాత బాదం, పిస్తా పప్పు వేసి స్టవ్‌ ఆపేయాలి. దీనిపై మరికొన్ని డ్రైఫ్రూట్స్‌ చల్లుకొని తింటే యమ్మీగా ఉంటుంది.

Kheer - Pesarapappu/Yellowgram Paayasam


పెసరపప్పు: అరకప్పు సగ్గుబియ్యం: పావుకప్పు బెల్లం తురుము: అరకప్పు కొబ్బరి తురుము: కప్పు జీడిపప్పు: కొద్దిగా యాలకులపొడి: పావుటీస్పూను నెయ్యి: 2 టేబుల్‌స్పూన్లు

  • కొబ్బరితురుములో అరకప్పు నీళ్లు పోసి మెత్తగా రుబ్బి పాలు తీయాలి. తరవాత మళ్లీ మరో అరకప్పు నీళ్లు పోసి రుబ్బి రెండోసారి కూడా పాలు తీసి పక్కన ఉంచాలి.

  • పెసరపప్పు శుభ్రంగా కడిగి అందులో రెండోసారి తీసిన కొబ్బరిపాలు పోసి మెత్తగా ఉడికించి మెదపాలి.

  • ఇప్పుడు ఉడికించిన పెసరపప్పులో బెల్లం తురుము వేసి కరిగించాలి.

  • విడిగా మరో గిన్నెలో మొదటిసారి తీసిన కొబ్బరిపాలు పోసి అందులోనే సగ్గుబియ్యం వేసి ఉడికించాలి.

  • ఇప్పుడు దీన్ని పెసరపప్పు మిశ్రమంలో పోసి కలపాలి. చివరగా నేతిలో వేయించిన జీడిపప్పు, యాలకుల పొడి, మిగిలిన నెయ్యి కూడా వేసి కలిపి అందించాలి.

Monday, 14 September 2015

Sweets - Kheer - Guava Kheer

జామ పాయసం


దోర గా పండిన జామకాయ - 1 పాలు పంచదార - 1 కప్పు చొప్పున యాలకుల పొడి - పావు టీ స్పూను నేతిలో వేగించిన బాదం పిస్తా ముక్కలు - కొన్ని.

  • జామకాయను పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి కుక్కర్లో మెత్తగా ఉడికించి చల్లారిన తర్వాత గింజలు, తొక్కలు తీసెయ్యాలి.

  • మిగిలిన గుజ్జులో పాలు, పంచదార కలిపి మరిగించాలి. చిక్కబడ్డాక యాలకుల పొడి, బాదం, పిస్తా చల్లి దించేయాలి.

Wednesday, 15 July 2015

Sweets - Kheer - Carrot Payasam

ÂÃu骚ü ¤Ä§ŒÕ®¾¢

ÂÃuéª{Õx (O՜˧ŒÕ¢ å®jVN):- «âœ¿Õ ¤Ä©Õ:- ƪ½-M-{ª½Õ X¾¢ÍŒ-ŸÄª½:- ¹X¾Ûp ¯çªáu:- 3 ˜ä¦Õ©ü ®¾ÖpÊÕx ‡¢œ¿Õ-“ŸÄ¹~:- ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕ ¦ÇŸ¿¢:- X¾C §ŒÖ©-¹×-©-¤ñœË:- ƪ½-šÌ-®¾ÖpÊÕ

  • ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕ ¯äA©ð ¦ÇŸ¿¢, ‡¢œ¿Õ-“ŸÄ¹~ „äªá¢* …¢ÍÃL.-

  • ÂÃuéª{Õx ¤ñ{Õd B®Ï ¹×¹ˆ-ªý©ð …œË-ÂË¢* NÕÂÌq©ð „ä®Ï «áŸ¿l©Ç Íä§ŒÖL.-

  • ¦Çº-L©ð 2 ˜ä¦Õ©ü ®¾ÖpÊx ¯çªáu „ä®Ï ÂÃu骚ü «áŸ¿l „ä®Ï ®¾ÊoE «Õ¢{-OÕŸ¿ ‰Ÿ¿Õ ENÕ-³Ä©Õ „äªá¢-ÍÃL.-

  • ÅŒª½-„ÃÅŒ ÂÃ*Ê ¤Ä©Õ ¤ò®Ï ‰Ÿ¿Õ ENÕ-³Ä-©-¤Ä{Õ …œË-ÂË¢-ÍÃL.- ƒX¾Ûpœ¿Õ §ŒÖ©-¹×-©-¤ñœË, X¾¢ÍŒ-ŸÄª½ „ä®Ï ¹©¤ÄL. *«ª½’à ¯äA©ð „äªá¢-*Ê ¦ÇŸ¿¢, ‡¢œ¿Õ-“ŸÄ¹~ „ä®Ï C¢*Åä ®¾J.-

Sweets - Kheer - Rabdi

ª½Gf

¤Ä©Õ:- M{ª½Õ X¾¢ÍŒ-ŸÄª½:- 8 ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕx é„Ãf ‡å®¯þq:- 骢œ¿Õ ͌չˆ©Õ XϲÄh:- ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕ Â¹×¢Â¹×-«Õ-X¾Û«Ûy:- *šË-霿Õ

  • ¹ע¹×-«Õ-X¾Û-«ÛyE ÂîÏE ’Õ-„ç-ÍŒaE ¤Ä©©ðx „ä®Ï ¹J-T¢* X¾Â¹ˆÊ …¢ÍÃL.-

  • «Õ¢Ÿ¿-¤ÄšË ¦Çº-L©ð ¤Ä©Õ ¤ò®Ï ®Ï„þÕ©ð AX¾ÛpÅŒÖ ®¾Õ«Öª½Õ 20 ENÕ-³Ä-©-¤Ä{Õ «ÕJ-T¢-ÍÃL.-

  • ÅŒª½-„ÃÅŒ ÊÕ¢* “X¾A ‰Ÿ¿Õ ENÕ-³Ä-©-Âî-²ÄJ ¹©Õ-X¾ÛÅŒÖ ¤Ä©Õ ®¾Õ«Öª½Õ ¤Ä«Û-M-{ª½Õ ƧäÕu-«-ª½Â¹Ø «ÕJ-T¢-ÍÃL.-

  • ‚®¾-Jê ÆN X¾©Õ-¹×-©Õ-X¾-©Õ-¹×-©Õ’à ƫÛ-Åêá.- ÆX¾Ûpœ¿Õ ®¾d„þ-OÕŸ¿ ÊÕ¢* C¢* X¾¢ÍŒ-ŸÄª½, ¤Ä©©ðx ¹J-T¢-*Ê Â¹×¢Â¹×-«Õ-X¾Û«Ûy „ä®Ï ¹©-¤ÄL.- *«-ª½’à ‡å®¯þq „ä®Ï, XϲÄh X¾©Õ-Â¹×©Õ ÍŒLx, ‚ªÃ¹ “X¶Ïèü©ð åXšËd Æ¢C¢-ÍÃL.-

Sweets - Kheer - Sugar Cane Payasam/Chruku Rasam Paysam

Í窽-¹×-ª½®¾¢ ¤Ä-§ŒÕ®¾¢

Íçª½Â¹× ª½®¾¢ Ð- 骢-œ¿Õ ¹X¾Ûp©Õ æ®-NÕ-§ŒÖ Ð- ƪ½-¹X¾Ûp ¯çªáu Ð- ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕ °œË-X¾X¾Ûp ÂË®ý-NÕ®ý ¦ÇŸ¿¢ Ð- ¤Ä«Û-¹X¾Ûp -¤Ä--©ÕР¹X¾Ûp.-

  • ¦Çº-L©ð -¯çªáu -„ä-œË-Íä®Ï -°-œËX¾X¾Üp, --¦Ç-Ÿ¿¢, ÂË®ý-NÕ®ý X¾-©Õ¹×-Lo -„äªá¢-ÍŒÕÂî-„Ã-L. --Æ¢-Ÿ¿Õ-©ð æ®-NÕ-§ŒÖ -„ä®Ï -„äªá¢-ÍÃ-L.

  • 骢-œ¿Õ -E-NÕ-³Ä-© -ÅŒª½-„Ã-ÅŒ -¤Ä-©Õ -¤ò®Ï -«Õ¢-{ -ÅŒ-T_¢---* -«Õ-Ÿµ¿u-«Õ-Ÿµ¿u ¹--©-¤Ä-L. -ƒ-C -…-œËêÂ-©ð’à Íçª½Â¹× ª½²Ä-Eo --‹ -T-¯ço-©ðÂË -B®¾Õ¹×-E -¤ñªáu-OÕ-Ÿ¿ åX-šËd -«Õ¢--{ -ÅŒ-T_¢-ÍÃ-L.

  • -Âí-Cl’à -*¹ˆ’à -Æ-«Û-ÅŒÕ-ÊoX¾Ûp-œ¿Õ -C¢æX®Ï -ÍŒ-©Çxª½-E-„Ãy-L. æ®-NÕ-§ŒÖ -…-œËÂù --ÍŒ-©Çx-J-Ê -Í窽¹ת½-²Ä-Eo -Æ¢-Ÿ¿Õ-©ð -„ä®Ï 骢-œ¿Õ-«â-œ¿Õ -E-NÕ-³Ä-©Õ ¹-LXÏ -C¢-æX®Ï --¤Ä-§ŒÕ²Ä-Eo “X¶Ï-èü-©ð -…¢-ÍÃ-L.

  • ƒ-C -ÍŒ-©x’à --B®¾Õ¹ע-˜ä---¯ä ¦Ç’¹Õ¢-{Õ¢-C.

Monday, 16 February 2015

Sweets - Kheer - Ricemiya

éªj®ý-NÕ§ŒÖ...

ÆÊo¢ Р¹X¾Ûp Âí¦s-J-¤Ä©Õ Р¹X¾Ûp æ®NÕ§ŒÖ Рƪ½-¹X¾Ûp ¤Ä©Õ Ð «âœ¿Õ-¹-X¾Ûp©Õ ¦ã©x¢ Рƪ½-¹X¾Ûp ‰®¾Õ-«á-¹ˆ©Õ Ð ÂíEo …œË-ÂË¢-*Ê ªÃèü«Ö Рƪ½-¹X¾Ûp ¹ע¹×-«Õ-X¾Û«Ûy Ð *šË-éœ¿Õ (Æ«-®¾-ª½-„çÕiÅä „ä®¾Õ-Âî-«ÍŒÕa) °œË-X¾X¾Ûp ¦ÇŸ¿¢ «á¹ˆ©Õ Ð ¤Ä«Û-¹X¾Ûp.

  • Âí¦s-J-¤Ä-©©ð ÆÊo¢ „ä®Ï ¤ñªáu OÕŸ¿ åXšÇdL. ¤Ä©Õ …œËÂË Æ¯Ão-EÂË X¾˜äd «ª½Â¹× ¤ñªáu OÕŸ¿ …¢* ÅŒª½-„ÃÅŒ C¢æX-§ŒÖL. ÆÊo¢ ÍŒ©Çx-ªÃ¹ “X¶Ïèü©ð åX˜äd-§ŒÖL.

  • ¤Ä©©ðx æ®NÕ§ŒÖ „ä®Ï ¤ñªáu-OÕŸ¿ åXšÇdL. æ®NÕ§ŒÖ …œË-Âù Âî¾h ¹ע¹×-«Õ-X¾Û«Ûy „ä®Ï C¢æX®Ï “X¶Ïèü©ð …¢ÍÃL.

  • ƒX¾Ûpœ¿Õ ¦ã©x¢ ÅŒÕJNÕ ÍÃ©Ç ÂíCl’à F@ÁÙx- ¤ò®Ï ¤ñªáu-OÕŸ¿ åXšËd, «áŸ¿Õª½Õ ¤Ä¹¢ «ÍÃa¹ C¢æX-§ŒÖL.

  • ƒX¾Ûpœ¿Õ ¤ñœ¿-„ÃšË ’Ãx®ý B®¾Õ-¹×E Æ¢Ÿ¿Õ©ð ¤Ä«Û-«¢ÅŒÕ ‰®¾Õ «á¹ˆ©Õ „䮾Õ-Âî-„ÃL. „ÚË-åXjÊ ˜ä¦Õ©ü ®¾ÖpÊÕ “X¶Ïèü©ð …¢*Ê ÆÊo¢, ˜ä¦Õ©ü ®¾ÖpÊÕ ¦ã©x¢ ¤Ä¹¢ „䮾Õ-Âî-„ÃL. ŸÄE-åXjÊ Íç¢Íà ªÃèü«Ö, *«-ª½’à æ®NÕ§ŒÖ „䮾Õ-¹ע˜ä éªj®Ô-NÕ§ŒÖ 骜Î.

  • «œËf¢-Íä «á¢Ÿ¿Õ °œË-X¾X¾Ûp, ¦ÇŸ¿¢ «á¹ˆLo ÍŒ©Õx-¹×E ÍŒ©x-ÍŒ-©x’à A¢˜ä ÍÃ©Ç ª½Õ*’à …¢{Õ¢C.

Sweets - Kheer - Paala Taalikala Paayasam

¤Ä©ÅÃL-¹© ¤Ä§ŒÕ®¾¢

G§ŒÕu¢ XÏ¢œËÐ ¤Ä«Û-ê° ¦ã©x¢Ð ¤Ä«Û-ê° ®¾’¹Õ_-G§ŒÕu¢Ð 50“’ÃII ¤Ä©ÕРƪ½-M-{ª½Õ “ŸÄ¹~Ð 50“’ÃII °œË-X¾X¾ÛpÐ 50“’ÃII §ŒÖ©-¹שÕÐ 4 F@ÁÙxÐ ÅŒT-ÊEo

  • «á¢Ÿ¿Õ ÂíCl’à F@ÁÙx B®¾Õ-¹×E 10“’ÃII ¦ã©x¢ «á¹ˆE F@Áx©ð „ä®Ï «Õª½-’¹-E-„ÃyL. «ÕJ-TÊ FšË©ð G§ŒÕu¢ XÏ¢œË „ä®Ï ’¹šËd’à ƧäÕu «ª½Â¹× ¦Ç’à ¹©-¤ÄL.

  • ¹L-XÏÊ ÅŒªÃyÅŒ ²ùd OÕŸ¿ „眿-©ÇpšË ¦ÇºL åX{Õd-¹×E Æ¢Ÿ¿Õ©ð ¤Ä©Õ, F@ÁÙx ¤ò®Ï, ®¾’¹Õ_-G§ŒÕu¢ „ä§ŒÖL.

  • ÆN …œË-ÂËÊ ÅŒªÃyÅŒ «á¢Ÿ¿Õ’à Ō§ŒÖ-ª½Õ-Íä-®¾Õ-¹×Êo G§ŒÕu-XÏp¢-œËE •¢A-¹© ’í{d¢ „ä®Ï ¯í¹׈-Âî-„ÃL.

  • ¤Ä©©ðx …œË-ÂËÊ „ÚËE åXjÂË B®Ï «á¢Ÿ¿Õ’à ®ÏŸ¿l´¢ Í䮾Õ-¹×Êo ¤Ä¹¢©ð „ä§ŒÖL. ÂÄÃ-©-ÊÕ-¹ע˜ä “ŸÄ¹~, °œË-X¾X¾Ûp, §ŒÖ©-¹ש ¤ñœËÅî ’ÃJo†ý Í䮾Õ-Âî-«ÍŒÕa. A§ŒÕu-A-§ŒÕuE ¤Ä©-ÅÃ-L-¹© ¤Ä§ŒÕ®¾¢ ÅŒ§ŒÖªý..

Sweets - Kheer - Jowar Rava Payasama

èïÊo ª½«y Ð 150 “’ëá©Õ åX®¾ª½ X¾X¾Ûp Ð 50 “’à ¦ã©x¢ Ð 150 “’à ¤Ä©Õ Ð ¤Ä«Û M{ª½Õ ¯çªáu Ð 3 šÌ®¾ÖpÊÕx F@ÁÙx Ð ÅŒT-ÊEo wœçj“X¶¾Üšüq Ð Æ©¢-¹-ª½-ºÂ¹× ®¾J-X¾œÄ §ŒÖ©-¹ש ¤ñœË Ð 2 šÌ®¾ÖpÊÕx

  • «á¢Ÿ¿Õ’à ²ùd „çL-T¢* T¯ço©ð ¯çªáu „ä®Ï Æ¢Ÿ¿Õ©ð èïÊo ª½«yÊÕ „äªá¢-ÍŒÕ-Âî-„ÃL. ÅŒªÃyÅŒ ÆŸä T¯ço©ð ŠÂ¹ «¢ÅŒÕ ª½«yÂ¹× «âœ¿Õ «¢ÅŒÕ© F@ÁÙx ¤ò®Ï ª½«yÊÕ …œË-ÂË¢-ÍŒÕ-Âî-„ÃL.

  • åX®¾ª½ X¾X¾ÛpÊÕ Â¹ØœÄ NœË’à …œË-ÂË¢-ÍŒÕ-ÂíE X¾Â¹ˆÊ …¢ÍŒÕ-Âî-„ÃL. ¦ã©ÇxEo ¹J-T¢*, «œ¿-¹šËd …¢ÍÃL.

  • ÅŒªÃyÅŒ ŠÂ¹ T¯ço B®¾Õ-ÂíE Æ¢Ÿ¿Õ©ð …œË-ÂË¢-*Ê èïÊo ª½«y, åX®¾ª½ X¾X¾Ûp, ¦ã©x¢ NÕ“¬Á«Õ¢ «âœË¢-šËF ¹LXÏ …œË-ÂË¢-ÍÃL. ƒ©Ç 5 ENÕ-³Ä©Õ …œË-ÂËÊ ÅŒªÃyÅŒ Æ¢Ÿ¿Õ©ð ¤Ä©Õ ¤ò§ŒÖL.

  • ÅŒªÃyÅŒ §ŒÖ©-¹ש ¤ñœË „ä®Ï ¦Ç’à ¹LXÏ C¢ÍÃL. ¯äA©ð „äªá¢*Ê wœçj“X¶¾Ü-šüqÅî Æ©¢-¹-J¢-ÍÃL. DEo „äœË-„ä-œË’à B®¾Õ-¹ע˜ä ÍÃ©Ç ¦Ç’¹Õ¢-{Õ¢C.

Tuesday, 30 December 2014

Sweets - Kheer - Apple Payasam

‚-XÏ©ü ¤Ä§ŒÕ-®¾¢

‚-XÏ-©ü-X¾¢œ¿Õx:骢œ¿Õ
¹¢œç-¯þqœþ NÕ©üˆ: 200“’Ã.
¤Ä©Õ(ÂÃ* ÍŒ©ÇxJa “X¶Ïèü©ð åXšËdÊN): 2 ¹X¾Ûp©Õ
¦ÇŸ¿¢
XϲÄh
¹ע¹×-«Õ-X¾Û-«Ûy: ª½Õ*ÂË ®¾JX¾-œÄ

  • «á¢Ÿ¿Õ’à ¹¢œç-¯þqœþ NÕ©üˆ©ð ÍŒ©xE ¤0Ä©Õ Â¹©¤ÄL.

  • ‚XÏ©ü X¾¢œ¿x Åí¹׈ B®Ï “ê’{ªýÅî ®¾Êo’à ŌÕJNÕ ¤Ä©NÕ-“¬Á-«Õ¢©ð ¹©¤ÄL.

  • *«ª½’à ¦ÇŸ¿¢, XϲÄh X¾X¾ÛpLo ®¾Êo’à ŌÕJNÕ „ä§ŒÖL. ¹ע¹×-«Õ-X¾Û-«Ûy ÍŒLx Æ¢C¢ÍÃL.

  • ÅÃê’ BXÏE ¦šËd Æ«®¾-ª½-„çÕiÅä Âî¾h X¾¢ÍŒŸÄª½ Â¹ØœÄ Â¹©Õ-X¾Û-Âî-«-ÍŒÕa.

Sweets - Kheer - Beetroot Payasam

Hšüª½Öšü ¤Ä§ŒÕ-®¾¢

H-šü-ª½Ö-šü(-åX-Ÿ¿l-C): ŠÂ¹šË
X¾¢ÍŒŸÄª½: ¹X¾Ûp
¤Ä©Õ: 4 ¹X¾Ûp©Õ
°œËX¾X¾Ûp: X¾C
§ŒÖ©-¹ש-¤ñ-œË: ƪ½šÌ-®¾Öp-ÊÕ
¯çªáu: 2 šÌ®¾Öp-ÊÕx

  • Hšüª½Öšü Åí¹׈ B®Ï ‹²ÄJ ¹œ¿’ÃL. ÅŒª½„ÃÅŒ “åX†¾ªý ¹×¹ˆ-ªý©ð åXšËd …œËÂË¢ÍÃL. ¦§ŒÕ{Â¹× B¬Ç¹ NÕ¹qªý©ð „ä®Ï „çÕÅŒhE «áŸ¿l©Ç Íä§ŒÖL.

  • *Êo ¦ÇºL©ð ÂíCl’à ¯çªáu „ä®Ï °œËX¾X¾Ûp „äªá¢ÍÃL.

  • «Õ¢Ÿ¿¤ÄšË ¦ÇºL©ð ¤Ä©Õ ¤ò§ŒÖL. X¾¢ÍŒŸÄª½ „ä®Ï ¹JT¢ÍÃL. ƒX¾Ûpœ¿Õ Hšüª½Öšü «áŸ¿l „ä®Ï …œËÂË¢ÍÃL.

  • ¤Ä©Õ ¦Ç’à «ÕJTÊ ÅŒª½„ÃÅŒ §ŒÖ©-¹ש-¤ñœË „ä®Ï C¢ÍÃL. ƒX¾Ûpœ¿Õ ¯çªáu „ä®Ï „äªá¢*Ê °œËX¾X¾Ûp Â¹ØœÄ „ä®Ï Æ¢C¢ÍÃL.

Sweets - Kheer - Bengal Gram Payasam

å®Ê-’¹-X¾X¾Ûp ¤Ä§ŒÕ®¾¢

å®Ê-’¹-X¾X¾Ûp Ð- ¤Ä«Û-¹X¾Ûp
G§ŒÕu-X¾Û-ª½«y Ð- ¹X¾Ûp
¤Ä©Õ Ð- 骢œ¿Õ ’Ãx®¾Õ©Õ
͌鈪½ Ð- ’Ãx®¾Õ
¯çªáu Ð- 骢œ¿Õ Íç¢ÍéÕ
°œË-X¾X¾Ûp
ÂË®ý-NÕ®ý Ð- ÂíEo
§ŒÖ©-¹×-©-¤ñœË Ð- Íç¢ÍÃ.-

  • «á¢Ÿ¿Õ’à å®Ê-’¹-X¾-X¾Ûp©ð F@ÁÙx ¤ò®Ï „çÕÅŒh’à ÂùעœÄ …œË-ÂË¢-ÍŒÕ-Âî-„ÃL.- ¦Çº-L©ð Íç¢Íà ¯çªáu ¹J-T¢* G§ŒÕu-X¾Û-ª½-«yÊÕ Ÿîª½’à „äªá¢-ÍŒÕ-¹×E B®Ï åX{Õd-Âî-„ÃL.-

  • Æ©Çê’ «Õªî Íç¢Íà ¯çªáu „äœË Í䮾Õ-¹×E °œË-X¾X¾Üp, ÂË®ý-NÕ-®ýE „äªá¢-ÍŒÕ-¹×E B®¾Õ-Âî-„ÃL.- Æœ¿Õ’¹Õ «Õ¢Ÿ¿¢’à …Êo T¯ço©ð ¤Ä©Ö, ’Ãx®¾Õ F@ÁÚx B®¾Õ-¹×E ¤ñªáu-OÕŸ¿ åXšÇdL.-

  • ÆN «ÕJ-’ù G§ŒÕu-X¾Û-ª½-«yÊÕ „äæ®-§ŒÖL.- «Õ¢{ ÅŒT_¢* «ÕŸµ¿u-«ÕŸµ¿u ¹©Õ-X¾ÛÅŒÖ …¢˜ä ª½«y …œ¿Õ-¹×-ŌբC.-

  • Æ¢Ÿ¿Õ©ð å®Ê-’¹-X¾X¾Üp, ͌鈪à -„äæ®-§ŒÖ-L. -¤Ä§ŒÕ®¾¢ *¹ˆ’à ƧŒÖu¹ ¯äA©ð „äªá¢-*Ê °œË-X¾X¾Üp, ÂË®ý-NÕ®ý, §ŒÖ©-¹×-©-¤ñœÎ „ä®Ï ¹LXÏ C¢æX§ŒÖL.-

Sweets - Kheer - Bombay Ravva Payasam

*¹ˆE ¤Ä©Õ Ð ‰Ÿ¿Õ ¹X¾Ûp©Õ ¹¢œç-¯þqœþ ¤Ä©Õ Рƪ½-¹X¾Ûp ¦ï¢¦Ç-ªá-ª½«y Рƪ½-¹X¾Ûp X¾¢ÍŒ-ŸÄª½ Ð ª½Õ*ÂË ®¾J-X¾œÄ §ŒÖ©-¹ש ¤ñœË Рƪ½Íç¢Íà ¯äA©ð „äªá¢*Ê °œË-X¾pX¾Ûp ¦ÇŸ¿¢ XϲÄh-X¾-©Õ-Â¹×©Õ Ð ÂíCl’à ¯çªáu Р骢œ¿Õ-Íç¢-ÍéÕ.

  • „眿-©ÇpšË ¤Ä“ÅŒ B®¾Õ-¹×E ¤Ä©Õ «ÕJ-T¢-ÍÃL. ‚ ÅŒª½-„ÃÅŒ §ŒÖ©-¹×-©-¤ñœË, X¾¢ÍŒ-ŸÄª½ ÍäJa ¦Ç’à ¹©-¤ÄL.骢œ¿Õ-E-NÕ-³Ä-©-§ŒÖu¹ ¹¢œç-¯þq-œþ-¤Ä©Õ Â¹ØœÄ Â¹LXÏ «Õª½-’¹-E-„ÃyL.

  • ƒX¾Ûpœ¿Õ «Õªî ¦Çº-L©ð ¯çªáu ¹J-T¢* ¦ï¢¦Ç-ªá-ª½-«yÊÕ Ÿîª½’à „äªá¢* ÂîÏE --F-@ÁÙx -Íä-Ja …œË-ÂË¢-ÍÃL.

  • -‰-Ÿ¿Õ- E-NÕ-³Ä-©-§ŒÖu¹ ‚ ª½-«y-ÊÕ ¤Ä-©-©ðx -„ä-§ŒÖ-L. -C¢æX-«á¢-Ÿ¿Õ °œË-X¾X¾Ûp, XϲÄh X¾©Õ-¹שÕ, ¦ÇŸ¿¢Åî Æ©¢-¹-J¢-ÍÃ-L.