VTStyles

Recent Post

Thursday, 15 January 2015

Bake - Biscuits - Oats Chocolate Cookies

ఓట్స్ చాక్లెట్ కుకీస్

పంచదార - రెండున్నర కప్పులు
పాలు - అర కప్పు
బటర్ - 2 టేబుల్ స్పూన్లు
కోకో పొడి - 4 టేబుల్ స్పూన్లు
పీనట్ బటర్ - అర కప్పు (సాల్టెడ్)
ఓట్స్ - 3 కప్పులు

  • ఒకపాత్రలో పంచదార, పాలు, బటర్, కోకో పొడి వేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచి, మంట బాగా తగ్గించాలి. మరుగుతుండగా దించేయాలి.

  • పీనట్ బటర్ జతచేసి బాగా కలపాలి. ఓట్స్ వేసి మరోమారు కలపాలి.

  • ప్లేట్‌కి బటర్ రాసి, ఆ ప్లేట్‌లో ఈ మిశ్రమాన్ని స్పూన్ సహాయంతో బాల్స్‌లా వరసగా పేర్చి, సుమారు 20 నిమిషాలు అవెన్‌లో ఉంచి తీసి చల్లారనివ్వాలి.

  • ఎయిర్ టైట్ కంటెయినర్‌లో నిల్వ చేసుకోవాలి.

No comments:

Post a Comment