|
పకోడీలూ వేయిస్తున్నప్పుడు ఆ పిండిలో రెండుమూడు చెంచాల బియ్యప్పిండి కూడా కలిపితే కరకరలాడేలా రావడం మాత్రమే కాదు, నూనె ను తక్కువగా పీల్చుకుంటాయి. చిటికెడు వంటసోడా కూడా వేస్తే మంచిది. తోపు పిండిగా మైదాను ఎంచుకుంటున్నప్పుడు కొద్దిగా బియ్యప్పిండి కలుపుకోవాలి. నూనెను తక్కువ పడుతుంది.

No comments:
Post a Comment