VTStyles

Recent Post

Showing posts with label Snacks - Pakoda - Tips. Show all posts
Showing posts with label Snacks - Pakoda - Tips. Show all posts

Sunday, 11 January 2015

Snacks - Pakoda - Tips


  • పకోడీలూ వేయిస్తున్నప్పుడు ఆ పిండిలో రెండుమూడు చెంచాల బియ్యప్పిండి కూడా కలిపితే కరకరలాడేలా రావడం మాత్రమే కాదు, నూనె ను తక్కువగా పీల్చుకుంటాయి. చిటికెడు వంటసోడా కూడా వేస్తే మంచిది. తోపు పిండిగా మైదాను ఎంచుకుంటున్నప్పుడు కొద్దిగా బియ్యప్పిండి కలుపుకోవాలి. నూనెను తక్కువ పడుతుంది.