VTStyles

Recent Post

Saturday, 10 October 2015

CommonMeal - Curry - Veg - Beera Tokku Vepudu

బీరకాయ తొక్క వేపుడు


బీర తొక్కలు - 2 కప్పులు వెల్లుల్లి - 2 రేకలు దనియాల పొడి - అర టీ స్పూను జీలకర్ర పొడి - చిటికెడు కారం - అర టీ స్పూను పసుపు - చిటికెడు ఉప్పు - రుచికి తగినంత తాలింపు దినుసులు - సరిపడా కరివేపాకు - 4 రెబ్బలు నూనె - 1 టేబుల్‌ స్పూను.

  • బీర తొక్కలో రెండు కప్పుల నీరు, కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి, నీరు వడకట్టాలి.

  • కడాయిలో తాలింపుతో పాటు తరిగిన వెల్లుల్లి రేకలు కూడా వేగించాలి. తర్వాత ఉడికించిన బీర తొక్కలు వేసి దోరగా వేగించి దనియాల పొడి, కారం, ఉప్పు వేసి రెండు నిమిషాల తర్వాత దించేయాలి.

  • వేడి వేడి అన్నంతో కలుపుకుంటే భిన్నమైన రుచి ఆస్వాదించొచ్చు (తొక్కల్ని మరీ మెత్తగా ఉడికిస్తే రుచి తగ్గే అవకాశం ఉంది).

No comments:

Post a Comment