VTStyles

Recent Post

Saturday, 10 October 2015

CommonMeal - Curry - Veg - Bendakaya Masala Curry

బెండకాయ మసాలా కర్రీ


బెండకాయలు - పావు కిలో ఉల్లిపాయ గుజ్జు - అరకప్పు టమోటా ముక్కలు - 1 కప్పు పసుపు - చిటికెడు కారం దనియాలపొడి - 1 టీ స్పూను చొప్పున మసాల పొడి - పావు టీ స్పూను ఉప్పు -రుచికి తగినంత నూనె - 2 టేబుల్‌ స్పూన్లు.

  • శుభ్రం చేసిన బెండకాయల్ని నిలువుగా రెండుముక్కలు చీల్చి టేబుల్‌ స్పూను నూనెలో పచ్చిదనం పోయేవరకు వేగించి పక్కనుంచ ాలి.

  • అదే పాన్‌లో మిగతా నూనె వేసి ఉల్లి గుజ్జుతో పాటు ఉప్పు వేసి చిన్నమంటపై దోరగా వేగించాలి. తర్వాత టమోటా తరుగు కలపాలి.

  • ఇవి మెత్తబడ్డాక బెండ ముక్కలు, పసుపు, కారం, దనియాలపొడి వేసి, మూత పెట్టి చిన్నమంటపై ఉంచాలి. ఆరు నిమిషాల తర్వాత మసాల పొడి చల్లి దించేయాలి.

No comments:

Post a Comment