VTStyles

Recent Post

Sunday, 1 November 2015

CommonMeal - Curry - Veg - Vankaya Ulli Kaaram

వంకాయ ఉల్లికారం


లేత వంకాయలు - పావు కిలో వెల్లుల్లి - 10 రెబ్బలు జీలకర్ర - పావు టీస్పూను కారం - ఒకటిన్నర టీస్పూను ఉప్పు నూనె - తగినంత ఉల్లికారం - 2 టీస్పూన్లు.

  • వంకాయలు కడిగి తుడిచి పెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నెలో నీళ్లు నింపి అందులో చిటికెడు ఉప్పు కలిపి పెట్టుకోవాలి.

  • వంకాయలకు నిలువుగా నాలుగు గాట్లు పెట్టి తొడిమతో సహా నీళ్లలో వేయాలి.

  • వెల్లుల్లి, జీలకర్ర, కారం, ఉప్పు మెత్తగా నూరుకోవాలి. ఈ ముద్దకు ఉల్లికారం కూడా చేర్చి, కొద్దిగా నూనె కూడా కలుపుకోవాలి.

  • ఈ ముద్దను వంకాయల్లో కూరుకుని నూనెలో వేయించుకోవాలి.

No comments:

Post a Comment