VTStyles

Recent Post

Wednesday, 25 May 2016

Bakery - Cake - Mango Cake / Maamidi Pandu Bread

మ్యాంగో కేక్‌


మైదా పిండి అరకిలో మామడిపండు ముక్కలు రెండు కప్పులు చక్కెర పావు కిలో రెండు బేకింగ్‌ పౌడర్‌ రెండు చెంచాలు వెనిల్లా ఎసెన్స్‌ చెంచా.

  • మైదా పిండిని నూనె లేకుండా రెండు నిమిషాల పాటు, పచ్చి వాసన పోయే వరకూ వేయించాలి.

  • తరువాత చక్కెరతో పాటు బేకింగ్‌ పౌడర్‌, వెనిల్లా ఎసెన్స్‌, మామిడి పండు గుజ్జు వేసి బాగా కలపాలి.

  • పిండిని కొద్దికొద్దిగా అందులో వేస్తూ ముద్దలా కలుపుకోవాలి. దీనిని మైక్రో ఓవెన్‌లో కానీ, కేక్‌ చేసే పాత్రలో కానీ వేసి ఉడికించాలి.

  • చివరిగా క్రీమ్‌తో అలంకరిస్తే నోరూరించే మ్యాంగో కేక్‌ రెడీ. అవసరమనుకుంటే మ్యాంగో కేక్ ను గుడ్డుతో కూడా తయారుచేసుకోవచ్చు.

No comments:

Post a Comment