VTStyles

Recent Post

Wednesday, 25 May 2016

Bakery - Cake - Pumpkin Cake / Gummadi Pandu Bread

గుమ్మడి బ్రెడ్


గుమ్మడికాయ గుజ్జు- రెండు కప్పులు పంచదార - మూడు కప్పులు కోడిగుడ్లు- నాలుగు మైదాపిండి - మూడు కప్పులు బేకింగ్‌ పౌడర్‌- రెండు టీ స్పూన్లు బేకింగ్‌ సోడా- ఒక టీ స్పూన దాల్చినచెక్క పొడి - అర టీ స్పూన లవంగాల పొడి - పావు టీ స్పూన వాల్‌నట్‌ ముక్కలు - ఒక కప్పు కిస్మి్‌సలు - ఒక కప్పు ఉప్పు - కొద్దిగా నీళ్ళు - ఒక కప్పు .

  • ముందుగా కోడిగుడ్ల సొనని బాగా గిలక్కొట్టాలి. అందులో పంచదారపొడి, మైదాపిండి, నీళ్ళు పోసి బాగా కలిసేటట్టు గిలక్కొట్టాలి.

  • ఇందులో బేకింగ్‌ సోడా, బేకింగ్‌ పౌడర్‌, దాల్చినచెక్క పొడి, లవంగాల పొడి, వాల్‌నట్‌ ముక్కలు, కిస్మిస్‌లు వేసి బాగా కలపాలి.

  • బాగా లోతుగా ఉండే గిన్నెలో వేసి ఒవెనలో బేక్‌ చేయాలి. చల్లారిన తర్వాత బ్రెడ్‌ ముక్కల్లా కోసుకోవాలి.

No comments:

Post a Comment