![]() |
మరి కొన్ని డ్రింక్స్ రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
*ఓట్స్(నానబెట్టి) - అరకప్పు
* సోయా మిల్క్ - ఒక కప్పు
* అరటిపండు ముక్కలు - అరకప్పు
* యాపిల్ ముక్కలు - పావు కప్పు
* తేనె - ఒక టేబుల్ స్పూన్
* దాల్చినచెక్కపొడి - చిటికెడు
* బాదం గింజల పలుకులు - అలంకరణకు.
తయారుచేయు విధానం
నానబెట్టిన ఓట్స్, కొన్ని యాపిల్, అరటిపండు ముక్కలు తీసుకుని బ్లెండర్‌లో వేయాలి.
దాల్చినచెక్కపొడి, తేనె కూడా వేసి బ్లెండ్ చేయాలి. చిక్కటి స్మూతీని గ్లాసులో పోసి బాదం పలుకులతో అలంకరించాలి.
అవసరమనుకుంటే ఐస్ ముక్కలు వేసుకోవచ్చు.
No comments:
Post a Comment