VTStyles

Recent Post

Pulav - Arabian Alkabsa
Pulav - Egg Fried Rice
Pulav - Kadambam
Pulav - Meal Maker Pulav
Pulav - NonVeg - Arabian Mandi Rice
Pulav - Pacchi Sengala Palav
Pulav - Parsy Royyala Kichidi
Breakfast - Dosa - Carrot Dosa
Breakfast - Dosa - Egg Appam
Breakfast - Dosa - Malasian Kuy Daadar
Breakfast - Dosa - Paalakoora Dosa
Breakfast - Dosa - Saggubiyyam Dosa
Breakfast - Dosa - Tomato Dosa
Continental - Rolls - Chicken Bread Rolls / చికెన్ బ్రెడ్ రోల్స్
Snacks - Mixture - Popcorn Mixture / పాప్‌కార్న్‌ మిక్స్చర్‌
Snacks - Mixture - Tandoori Popcorn / తందూరి పాప్‌‌కార్న్
Snacks - Nippattu - Masala Matri / మసాలా మఠ్రీ
Snacks - Nippattu - Pappu Chekkalu / పప్పు చెక్కలు
Sweets - Steamed - Carrot Pappu Vundrallu / క్యారట్ - పప్పు ఉండ్రాళ్లు
Sweets - Steamed - Kobbari Koju Kattai / కొబ్బరి కోజుకట్టై
Sweets - Steamed - Konkani Paatholi / కొంకణి పాథోలి
Sweets - Steamed - Shevala Payasam / శేవల పాయసం
Curry - NonVeg - Bengali Kaasha Mangoas
Curry - NonVeg - Kashmiri Mutton Rista
Curry - NonVeg - Kokam Curry / కోకమ్‌ కర్రీ
Curry - NonVeg - Mahi Khalia /  మహి ఖలియా
Preservatives - Fryms - Saggubiyyam Cornflakes Vadiyaalu / సగ్గుబియ్యం కార్న్‌ఫ్లేక్స్‌ వడియాలు
Preservatives - Fryms - Maramaraala Vadiyaalu  / మరమరాల వడియాలు
Preservatives - Fryms - Beera Pottu Vadiyaalu / బీరపొట్టు వడియాలు
Preservatives - Fryms - Aaviri Vadiyaalu / ఆవిరి వడియాలు
Sweets - Laddo - Popcorn Laddu / పాప్‌కార్న్‌ లడ్డూ
Sweets - Laddo - Jonna Pindi Laddu / జొన్న పిండి  లడ్డు

Sunday, 8 May 2016

Drinks - Smoothies - Water Melon Straw Berry Smoothie

వాటర్‌మెలన్- స్ట్రాబెర్రీ స్మూతీ


మరి కొన్ని డ్రింక్స్ రుచులు
సలహాలు & సూచనలు

కావలసిన పదార్థాలు


* స్ట్రాబెర్రీస్ - ఒక కప్పు
* పుచ్చకాయ ముక్కలు - రెండు కప్పులు
* యాలకులు - 2 లేదా 3
* మిరియాల పొడి - చిటికెడు
* పంచదార - అర కప్పు
* ఐస్‌క్యూబ్స్‌ - సరిపడా.

తయారుచేయు విధానం

  • ముందుగా పుచ్చకాయను స్ట్రాబెర్రీలను చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. వాటిలోని విత్తనాలు తొలగించాలి. తరువాత ఈ పండ్ల ముక్కలను మిక్సీ జార్‌లో వేసి ఒక కప్పు నీళ్ళు పోసి గ్రైండ్‌ చేయాలి.

  • తరువాత ఈ స్మూతీని ఒక గిన్నెలోకి తీసుకుని బయట అలాగే ఉంచాలి. కొద్దిసేపటి తర్వాత తిరిగి ఈ స్మూతీని మిక్సీజార్‌లో వేసి, స్మూతీతోపాటు ఐస్‌ క్యూబ్స్‌, యాలకులు, పంచదార వేసి మరోసారి గ్రైండ్‌ చేయాలి.

  • తర్వాత దాన్ని సర్వింగ్‌ గ్లాసులోకి మార్చు కుని చిటికెడు మిరియాలపొడి చిలక రించి కూల్‌ కూల్‌గా సర్వ్‌ చేయడమే ఆలస్యం.

No comments:

Post a Comment