VTStyles

Recent Post

Wednesday, 25 May 2016

Naan - Tawa Butter Naan Roti

తవా బటర్‌ నాన్


మైదా- 1 కప్పు బేకింగ్‌ సోడా ఉప్పు పంచదార- 1/4 టీ స్పూను చొప్పున గోరువెచ్చని నీళ్ళు పెరుగు- 1/4 కప్పు చొప్పున నూనె వెన్న- 1 టేబుల్‌ స్పూను చొప్పున

  • మైదాలో బేకింగ్‌ సోడా, ఉప్పు, పెరుగు, నూనె, పంచదార వేసి గోరువెచ్చని నీటితో ముద్దలా కలపాలి.

  • దానికి కొద్దిగా నూనె రాసి మూడుగంటలు మూతపెట్టి నానబెట్టాలి.

  • తరువాత చపాతి పీట మీద పిండి జల్లి కాస్త మందంగా చపాతీలు ఒత్తుకోవాలి. ఈ చపాతీలను తవా ఫ్రై చేసుకోవాలి.

No comments:

Post a Comment