![]() |
మరి కొన్ని బూరెలు రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
*అరటిపండ్లు: నాలుగు
* బియ్యప్పిండి: పావుకిలో
* కొబ్బరితురుము లేదా డెసికేటెడ్ కొబ్బరిపొడి: 100గ్రా.
* పాలు: 400 మి.లీ.
* పంచదార: 100 గ్రా.
* నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేయు విధానం
కాస్త దోరగా పండిన అరటిపండ్లని తీసుకుని తొక్కలు తీసి అంగుళం మందంలో ముక్కలుగా కోసి ఉంచాలి.
ఓ గిన్నెలో బియ్యప్పిండి, కొబ్బరిపొడి, పాలు వేసి దోశెలపిండిలా కలపాలి. ఒక్కో అరటి ముక్కను ఆ పిండిలో ముంచి నూనెలో దోరగా వేయించి తీసి పంచదార పొడిలో దొర్లించాలి.
No comments:
Post a Comment