వెజ్ బర్గర్ |
బర్గర్ బన్ - ఒకటి (ఇవి బేకరీలలోను షాపుల్లోను దొరుకుతాయి)తరిగిన కూరముక్కలు -50 గ్రాములు సన్నగా తరిగిన క్యాబేజీ - 25 గ్రాములు ఉల్లిపాయ - ఒకటి (చిన్నది)
ముందుగా బన్‌ను రెండు వైపులా కొద్దిగా కాల్చాలి. కూరముక్కలను కాసేపు వేయించాలి.
ద్దిగా కాల్చాలి. కూరముక్కలను కాసేపు వేయించాలి. బన్ మధ్యలో వేయించిన కూరముక్కలు, క్యాబేజీని, ఉల్లిపాయలు కూరాలి. చీజ్ ఇష్టం ఉన్నవారు వీటితో పాటుగా ఛీజ్‌ను కూడా పెట్టుకోవచ్చు.
No comments:
Post a Comment