VTStyles

Recent Post

Thursday, 2 June 2016

Breakfast - Sandwich - Pine Apple Sandwich

పైనాపిల్‌ శాండ్‌విచ్‌


పైనాపిల్‌ (అనాసపండు) ముక్కలు పెద్దవి-2 యాలకుల పొడి-అర టీస్పూన్‌ ఛీజ్‌-అర టీస్పూన్‌ బ్రెడ్‌-2 ముక్కలు.

  • బ్రెడ్‌ ముక్కను తీసుకుని దానికి ఒకవైపు కొద్దిగా ఛీజ్‌ పూసి, అందులో పైనాపిల్‌ ముక్కను ఉంచి, పైన యాలకుల పొడి చల్లాలి.

  • . తరువాత మరో బ్రెడ్‌ ముక్కను దానిపై ఉంచి, కొద్దిగా అదిమి, చతురస్రం ఆకారంలో కత్తిరిస్తే నోరూరించే పైనాపిల్‌ శాండ్‌విచ్‌ రెడీ!

No comments:

Post a Comment