చికెన్ చీజ్ బాల్స్ |
: చికెన్ బ్రెస్ట్- 250 గ్రాములు ఉడికించిన బంగాళాదుంప తురుము- 1 కప్పు కొత్తిమీర- 1 కట్ట పచ్చిమిరపకాయలు- 6 చీజ్ తురుము- 200 గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్- 2 టేబుల్ స్పూన్లు పసుపు- 1/2 టీస్పూను గుడ్లు- 2 మైదా- 1 టేబుల్ స్పూను బ్రెడ్ పొడి- 6 టేబుల్ స్పూన్లు బేకింగ్ సోడ- 1 టీస్పూను కారం- 1 టీస్పూను ఉప్పు- రుచికి సరిపడా నూనె- వేగించడానికి సరిపడా.
చికెన్‌లో బోన్స్ లేకుండా చూసుకుని, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి.
దానిలో బ్రెడ్ పొడి తప్ప అన్ని పదార్థాలూ వేసి, చేతితో బాగా కలిపి, చిన్న చిన్న ఉండలుగా చేయాలి.
ఆ ఉండలను బ్రెడ్‌పొడిలో దొర్లించి, నూనెలో వేగించుకోవాలి.
No comments:
Post a Comment