నువ్వుల లడ్డు |
నువ్వులు - పావు కిలో బెల్లం - అర కిలో నీళ్లు - అర కప్పు
నువ్వులు రాళ్లు లేకుండా చూసుకోవాలి. వాటిని వేడి పెన్నం పైన వట్టివే వేయించుకోవాలి.
స్టవ్ పైన బెల్లం, నీళ్లు కలిపిన గిన్నె పెట్టి ముదురు పాకం చేసుకోవాలి
ఇందులో నువ్వులు వేసి దగ్గర పడ్డాక దించుకోవాలి. కొంచెం వేడిగా వున్నప్పుడే లడ్డూల చుట్టుకోవాలి
No comments:
Post a Comment