![]() పెసర సున్నుండలు |
మరి కొన్ని లడ్డు రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
* పెసర పిండి - 1 కప్ప
* మినప్పిండి - పావు కప్ప
* బెల్లం - 1 కప్ప
* నెయ్యి - అర కప్ప
తయారుచేయు విధానం
ఓ బౌల్లో పెసర పిండి. మినప్పిండి వేసి కలపాలి. బెల్లాన్ని బాగా మెత్తగా తురమాలి. దీన్ని కూడా పిండిలో వేసి బాగా కలపాలి.
తర్వాత కరిగించిన నేతిని కొద్దికొద్దిగా పిండి మిశ్రమంలో పోసి కలుపుతూ ఉండలు చుట్టుకోవాలి.
No comments:
Post a Comment