VTStyles

Recent Post

Monday, 18 July 2016

Bakery - Drinks - Rose Sharbath Lassi / రోజ్‌ షర్బత్‌

రోజ్‌ షర్బత్‌


గిలకొట్టిన క్రీం - వంద గ్రా పాలు - వంద గ్రా గుడ్డు - ఒకటి చక్కెర - వంద గ్రా రోజ్‌ సిరప్‌ - వంద గ్రా కన్నా కొద్దిగా తక్కువగా(బజార్లో దొరుకుతుంది).

  • ఓ గిన్నెలో క్రీం, పాలు, చక్కెర తీసుకుని బాగా కలపాలి. ఆ తరవాత గిలకొట్టిన గుడ్డుసొనతో పాటూ మిగిలిన పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా వేసి మరోసారి కలిపితే సరిపోతుంది.

  • ఈ షర్బత్‌ని ఫ్రిజ్‌లో ఉంచి రెండు గంటలయ్యాక తీసుకోవాలి. చల్లని రోజ్‌ షర్బత్‌ చాలా రుచిగా ఉంటుంది. ఇది మరింత చల్లగా ఉండాలనుకుంటే రెండుమూడు ఐసుముక్కల్ని వేసుకుంటే సరిపోతుంది.

No comments:

Post a Comment