VTStyles

Recent Post

Thursday, 28 July 2016

Soup - Egg Drop Soup / ఎగ్‌ డ్రాప్‌ సూప్‌

ఎగ్‌ డ్రాప్‌ సూప్‌


వెజిటబుల్‌ స్టాక్‌ 3కప్పులు కోడిగుడ్లు రెండు పచ్చిబఠానీలు పావుకప్పు పుట్టగొడుగులు కొన్నిముక్కలుఉప్పు అరచెంచా సోయాసాస్‌ ఒక చెంచా.

  • వెజిటబుల్‌ స్టాక్‌ను వేడి చేసి అందులో పుట్టగొడుగుల ముక్కలు, బఠానీలు వేయాలి. ముక్కలు మెత్తబడిన తర్వాత సోయాసాస్‌, ఉప్పు వేయాలి

  • కొంచెం మరుగుతుండగా గిలకొట్టిన కోడిగుడ్డును కొద్దికొద్దిగా వేస్తూ బాగా కలపాలి. తక్కువ మంట మీద పావుగంట సేపు ఉడికించాలి.

No comments:

Post a Comment