ఫ్రెంచ్ ఆనియన్ సూప్
పావుకిలో తరిగిన ఉల్లిపాయలు ఒక టేబుల్ స్పూన్ మైదాపిండి కూరగాయ ముక్కలు ఉడికించిన నీళ్లు ఒక లీటర్ ఒక టేబుల్‌స్పూన్ చక్కెర ఒక కప్పు వెన్న తరిగిన వెల్లుల్లి రెబ్బలు రెండు బిరియానీ ఆకులు రెండు తగినంత ఉప్పు తగినంత మిరియాల పొడి.
ఒక గిన్నెలో వెన్న వేసి వేడిచేయాలి. దానిలో ఉల్లిపాయలు, బిరియానీ ఆకులు వేసి ఐదు నిమిషాల పాటు వేగించాలి.
తరువాత పుదీనా, మైదాపిండి వేసి బాగా కలపాలి. మూడు నిమిషాలయ్యాక కూరగాయలు ఉడికించిన నీళ్లు పోసి సన్నని మంటపై ముప్పావుగంటసేపు ఉండికించాలి.
ఆ తరువాత తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. దీన్ని టోస్ట్ బ్రెడ్‌తో తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment