VTStyles

Recent Post

Friday, 22 July 2016

Sweets - Gaarelu - Ariselu / అరిసెలు

అరిసెలు


బియ్యం - 2 కిలోలు బెల్లం - 1 కిలో నువ్వులు - 100 గ్రా. నూనె లేక నెయ్యి - 1 కిలో

  • బియ్యాన్ని ఒక రోజంతా నానబెట్టాలి. తర్వాత నీళ్లు తీసేసి, పది నిమిషాల పాటు ఓ శుభ్రమైన బట్ట మీద వేసి ఆరబెట్టాలి.

  • తర్వాత వాటిని పిండి చేసుకోవాలి. నువ్వుల్ని దోరగా వేయించి పక్కనుంచాలి.

  • అడుగు మందంగా ఉన్న ఓ గిన్నెలో బెల్లం, తర్వాత నీళ్లు పోసి ఉండ కట్టేవరకూ పాకం పక్కన పట్టాలి.

  • ఆపైన అందులో పిండిని కొద్దికొద్దిగా వేసి కలపాలి. తర్వాత దించేసి,చల్లారాక అరిసేలాగా ఒత్తుకుని వేడి నూనె లేదా నేతిలో వేయించుకోవాలి

No comments:

Post a Comment