కొబ్బరి బూరెలు |
బియ్యం - 1 కిలో బెల్లం - అర కిలో కొబ్బరి చిప్పలు -2 నెయ్యి - 2 చెందాలు నూనె - వేయించడానికి సరిపడా.
బియ్యాన్ని ఓ వరుసగా మూడు పండుగలు! భోగి-సంక్రాంతి-కనుము. రాత్రంతా నానబెటాలి. తర్వాత నీళ్లు ఒంపేసి, తడి పోయేదాకా ఆరబెట్టి పిండి చేసుకోవాలి
కొబ్బరి తీసి సన్నగా తురుముకోవాలి. బెల్లంలో నాలుగు రోజుల ముందే నీళ్లు పోసి ముదురు పాకం పట్టాలి.
ఇందులో నెయ్యి వేసి కరిగాక కొబ్బరి,పిండి వేసి బాగా కలపాలి
మిశ్రమాన్ని ఫొటోలో చూపినట్టుగా ఒత్తుకుని నూనెలో వేయించాలి.
No comments:
Post a Comment