VTStyles

Recent Post

Showing posts with label Bakery_Drinks_TeaDrinks. Show all posts
Showing posts with label Bakery_Drinks_TeaDrinks. Show all posts

Monday, 18 July 2016

Bakery - Drinks - Green Tea Honey Mix / గ్రీన్‌ టీ, హనీ మిక్స్‌

గ్రీన్‌ టీ, హనీ మిక్స్‌


పాలు - వంద గ్రా చక్కెర - పది గ్రా గిలకొట్టిన క్రీం - వంద గ్రా తేనె - పది గ్రా జెలాటిన్‌ - పది గ్రా గ్రీన్‌ టీ ఆకులు - ఒకటిన్నర చెంచా నిమ్మరసం - చెంచా నిమ్మపొట్టుపొడి - చిటికెడు.

  • ఓ గిన్నెలో పాలను తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అవి మరిగాక, చక్కెర, తేనె, గ్రీన్‌ టీ ఆకులు వేసి మరికొంచెం సేపు పొయ్యిమీద ఉంచాలి.

  • పాలు మళ్లీ ఓ పొంగు వచ్చాక వడకట్టి ఓ గిన్నెలోకి తీసుకుని పదినిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచి బయటకు తీయాలి.

  • అందులో గిలకొట్టిన క్రీం, నిమ్మరసం, నిమ్మపొట్టుపొడి, చివరగా జెలాటిన్‌ని కూడా వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో ఉంచేయాలి. చల్లగా ఉండే ఈ గ్రీన్‌టీ పానీయం చాలా రుచిగానూ ఉంటుంది.

Bakery - Drinks - Jasmine Tea With Honey / జాస్మిన్‌ టీ విత్‌ హనీ

జాస్మిన్‌ టీ విత్‌ హనీ


పాలు - 30 ఎంఎల్‌ తాజా క్రీం - 90 ఎంఎల్‌ జాస్మిన్‌ టీ డికాక్షన్‌ - 10 ఎంఎల్‌ (జాస్మిన్‌ టీ బజార్లో దొరుకుతుంది) తేనె - 15 ఎంఎల్‌ పంచదార - 25 గ్రా.

  • పదార్థాలన్నీ బాగా కలిపి ఒక నిమిషం మిక్సీలో వేసి తిప్పితే చిక్కగా తయారవుతుంది.

  • ఈ మిశ్రమాన్ని గ్లాసుల్లోకి తీసుకుని దానిమ్మ గింజలు అలంకరిస్తే చాలు. నోరూరించే జాస్మిన్‌ టీ విత్‌ హనీ సిద్ధం.

  • అరటి పండు, అనాస ముక్కలను సన్నగా కోసి వేసుకుంటే కొత్త రుచి వస్తుంది. పోషకాలు అందుతాయి.

Bakery - Drinks - Sweet Cream Tea / స్వీట్‌ క్రీం టీ

స్వీట్‌ క్రీం టీ


టీ బ్యాగులు - మూడు చక్కెర - కప్పు చిక్కని క్రీం - కప్పు నీళ్లు - రెండు కప్పులు.

  • ఓ గిన్నెలో నీటిని తీసుకుని పొయ్యిమీద పెట్టి మరిగించాలి. అందులో టీ బ్యాగులు వేసి మూతపెట్టి, పొయ్యికట్టేయాలి.

  • పదినిమిషాల తరవాత టీ బ్యాగుల్ని తీసేసి చక్కెరవేసి బాగా కలపాలి. ఈ టీని మరోసారి సన్ననిమంటపై పెట్టాలి. ఇది తేనె రంగులోకి మారాక క్రీం వేసుకోవాలి.

  • మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉంటే కాసేపటికి ఇది చిక్కని టీలా తయారవుతుంది. అప్పుడు దింపేసి చల్లారనివ్వాలి. తరవాత ఓ రోజంతా ఫ్రిజ్‌లో ఉంచి మర్నాడు తీసుకోవాలి. అంతే స్వీట్‌ క్రీం టీ సిద్ధం.

Saturday, 22 August 2015

CommonMeal - Drinks - Lemened Sweet Tea

©ã-«Õ-¯ä-œþ ®Ôy-šü -šÌ


F@ÁÙx Ð- «âœ¿Õ ¹X¾Ûp©Õ šÌ¦Çu-’¹Õ©Õ Ð- ¯Ã©Õ’¹Õ ÅÃèÇ X¾ÛD¯Ã ‚Â¹×©Õ Ð- ¹X¾Ûp ͌鈪½ Ð- ƪ½-¹X¾Ûp ÍŒFo@ÁÙx Ð- ¯Ã©Õ’¹Õ ¹X¾Ûp©Õ.

  • «á¢Ÿ¿Õ’à FšËE ‹ T¯ço-©ðÂË B®¾Õ-¹×E ¤ñªáu-OÕŸ¿ åXšËd «ÕJ-T¢-ÍÃL.- ÅŒª½-„ÃÅŒ Æ¢Ÿ¿Õ©ð šÌ ¦Çu-’¹Õ©Õ, X¾ÛD¯Ã „ä®Ï ¦Ç’à ¹LXÏ «âÅŒ åX˜äd-§ŒÖL.- X¾C- E-NÕ-³Ä-©Â¹× šÌ ®ÏŸ¿l´-«Õ-«Û-ŌբC.

  • ÆX¾Ûpœ¿Õ šÌ ¦Çu-’¹ÕLo Bæ®®Ï ÍŒéˆª½ „ä®Ï ÆC ¹J-ê’-«-ª½Â¹× ¹©-¤ÄL.- ƒX¾Ûpœ¿Õ ¨ šÌE «Õªî T¯ço-©ðÂË «Öª½Õa-¹×E ÍŒFo@ÁÙx ¤òæ®®Ï, ¯ÃJ¢• ÅíÊ©Õ, E«Õt-ÂçŒÕ «á¹ˆ©Õ „ä®Ï ’Ãx®¾Õ-©ðxÂË B®¾Õ-Âî-„ÃL.

  • ÅÃê’ «á¢Ÿ¿Õ ƒ¢Ÿ¿Õ©ð ‰®¾Õ «á¹ˆ©Õ „䮾Õ-¹ע˜ä ®¾J-¤ò-ŌբC.- ÂÄÃ-©¢˜ä «ÕÊ¢ «á¢Ÿ¿Õ-’Ã¯ä „ä®¾Õ-¹×Êo X¾ÛD¯Ã ‚¹×Lo Æ©Çê’ …¢ÍíÍŒÕa.-.- ©äŸ¿¢˜ä Bæ®-§çáÍŒÕa.

CommonMeal - Drinks - Chilled Apple Tea

*-©üf -§ŒÖXÏ-©ü -šÌ


§ŒÖXÏ©ü ª½®¾¢ Ð- ƪ½-¹X¾Ûp šÌ¦Çu-’¹Õ©Õ Ð- «âœ¿Õ E«Õt-ÂçŒÕ Ð- ŠÂ¹šË ͌鈪½ Ð- ƪ½-¹X¾Ûp Åä¯ç Ð- 骢œ¿Õ ÊÕ¢* «âœ¿Õ Íç¢ÍÃ©Õ -F-@ÁÙx Р骢-œ¿Õ¹X¾Ûp-©Õ -‰®¾Õ-«á¹ˆ-©Õ Ð Âí-Eo.

  • ‹ T¯ço©ð 骢œ¿Õ-¹-X¾Ûp© F@ÁÙx B®¾Õ-¹×E ¤ñªáu-OÕŸ¿ åXšÇdL.- F@ÁÙx «ÕJ-’ù C¢æX®Ï Æ¢Ÿ¿Õ©ð šÌ¦Çu-’¹ÕLo „äæ®-§ŒÖL.-

  • - ‰Ÿ¿Õ ENÕ-³Ä© ÅŒª½-„ÃÅŒ šÌ¦Çu-’¹ÕLo Bæ®®Ï -Åä-¯ç, --͌鈪½, -E-«Õtª½®¾¢ „ä®Ï ¦Ç’à ¹-LXÏ ‰®¾Õ-«á-¹ˆ©Õ „䮾Õ-Âî-„ÃL.-

  • ƒX¾Ûpœ¿Õ ƪ½-¹X¾Ûp šÌ, ƪ½-¹X¾Ûp §ŒÖXÏ-©ü-ª½®¾¢ ¹LXÏ --ÍŒ-©x’à -ÅÃ-T-Åä -ÍÃ--©Ç ª½Õ-*’à -…¢-{Õ¢-C.

CommonMeal - Drinks - Citrus Sweet Tea

-®Ï-“{®ý ®Ôy-šü-- -šÌ


©«¢-’Ã©Õ Ð- 骢œ¿Õ šÌ ¦Çu’¹Õ©Õ Ð- ¯Ã©Õ’¹Õ -F-@ÁÙx Ð -«â-œ¿Õ¹X¾Ûp-©Õ åXj¯Ã-XÏ©ü ª½®¾¢ Ð- ŠÂ¹-šË-Êoª½ ¹X¾Ûp ¦ÅÃh-ªá-ª½®¾¢ Ð- ƪ½-¹X¾Ûp ÅÃèÇ E«Õt-ª½®¾¢ Ð- ¤Ä«Û-¹X¾Ûp ͌鈪½ Ð- ŠÂ¹šË «á¤Äp«Û ¹X¾Ûp *ÅŒ-Âí-šËdÊ ‰®¾Õ «á¹ˆ©Õ Ð- ƪ½-¹X¾Ûp ÍŒ“ÂéÇx ÅŒJ-TÊ E«Õt-ÂçŒÕ «á¹ˆ©Õ Ð- ÂíEo (Æ©¢-¹-ª½º Â¢).-

  • «á¢Ÿ¿Õ -F@ÁÙx, ©«¢-’Ã©Õ ‹ T¯ço-©ðÂË B®¾Õ-¹×E ¤ñªáu-OÕŸ¿ åXšÇdL.- F@ÁÙx «ÕJ-’ù «Õ¢{ ÅŒT_¢* «Õªî X¾C-E-NÕ-³Ä©Õ Æ©Çê’ …¢* ‚ ÅŒªÃyÅŒ C¢æX-§ŒÖL.- ƒ¢Ÿ¿Õ©ð šÌ ¦Çu-’¹ÕLo «á¢* X¾C-E-NÕ-³Ä© ÅŒªÃyÅŒŒ ‚ ¦Çu’¹Õ©Õ, ©«¢-’Ã©Õ Bæ®-§ŒÖL.-

  • ƒX¾Ûpœ¿Õ ¨ NÕ“¬Á-«Õ¢©ð X¾¢œ¿x-ª½-²Ä©Õ, E«Õt-ª½®¾¢, ͌鈪½ „ä®Ï ¦Ç’à ¹©-¤ÄL.- ƒ©Ç ÅŒ§ŒÖª½Õ Í䮾Õ-¹×Êo šÌE ’¹¢{-æ®X¾Û “X¶Ïèü©ð …¢*.-.- ÅÃê’ «á¢Ÿ¿Õ *ÅŒ-Âí-šËdÊ ‰®¾Õ «á¹ˆ©Õ „ä®Ï, E«Õt-ÂÃ-§ŒÕ- «á-¹ˆLo Æ©¢-¹-J¢ÍŒÕÂíE ÅÃ’ÃL.-

CommonMeal - Drinks - Fuity Ice Tea

“X¶¾Ü-šÌ -‰®ý -šÌ


¦ÇxÂúšÌ ¦Çu’¹Õ©Õ Ð- «âœ¿Õ X¾¢œ¿x -«á-¹ˆ©Õ Ð- ¹X¾Ûp ©äÅŒ ͌鈪½ ¤Ä¹¢ Ð- ƪ½-¹X¾Ûp E«Õt-ª½®¾¢ Ð- ƪ½-¹X¾Ûp ‰®¾Õ-«á-¹ˆ©Õ Ð- ÂíEo F@ÁÙx Ð- 骢œ¿Õ-¹-X¾Ûp©Õ X¾ÛD¯Ã ‚Â¹×©Õ Ð- ¤Ä«Û-¹X¾Ûp -Åä-¯ç Р骢-œ¿Õ -Íç¢-ÍÃ-©Õ.

  • ‹ T¯ço©ð ¹X¾Ûp -F-@ÁÙx B®¾Õ-¹×E ¤ñªáu-OÕŸ¿ åXšÇdL.- F@ÁÙx «ÕJ-’ù Æ¢Ÿ¿Õ©ð ®¾’¹¢ X¾¢œ¿x-«á-¹ˆ©Õ „äæ®-§ŒÖL.- šÌ¦Çu-’¹Õ©Õ, X¾ÛD¯Ã ‚¹×Lo ‹ T¯ço-©ðÂË B®¾Õ-¹×E „ÚËåXj NÕT-LÊ Â¹X¾Ûp F@ÁÙx ¤ò§ŒÖL.-

  • ‰Ÿ¿Õ-E-NÕ-³Ä© ÅŒª½-„ÃÅŒ šÌ¦Çu’¹ÕLo Bæ®®Ï Åä-¯ç, -͌鈪½-¤Ä¹¢, -E-«Õtª½®¾¢ „ä®Ï ¦Ç’à ¹©-¤ÄL.- ƒX¾Ûpœ¿Õ ‰ŸÄª½Õ ‰®¾Õ-«á-¹ˆ©Õ „䮾Õ-Âî-„ÃL.-

  • - ¤ñœ¿Õ-’ÃšË ’Ãx®¾Õ©Õ B®¾Õ-¹×E ƪ½-¹X¾Ûp ÍŒ©xE šÌ, ƪ½-¹X¾Ûp X¾¢œ¿x-ª½®¾¢, NÕT-LÊ X¾¢œ¿x «á¹ˆ©Õ „䮾Õ-¹×E X¾Û--D-¯Ã -‚¹×-©Åî -Æ-©¢Â¹-Jæ®h -ÍÃ--©Õ.

CommonMeal - Drinks - Summer Kiwi Tea Punch

®¾-«Õtªý ÂË-O -šÌ X¾¢-Íý


šÌ ¦Çu’¹Õ©Õ Ð- «âœ¿Õ ÅÃèÇ X¾ÛD¯Ã ‚Â¹×©Õ Ð- ŠÂ¹-šË-Êoª½ ¹X¾Ûp ÂËO X¾¢-œ¿ÕxÐ- 骢œ¿Õ E«Õt-ÂçŒÕ Ð- ®¾’¹¢(ª½®¾¢- B®¾ÕÂî-„Ã-L) ©äÅŒ ͌鈪½ ¤Ä¹¢ Ð- ƪ½-¹X¾Ûp Æ©x¢ Ð- *Êo-«á¹ˆ ÍŒ©xE ²òœÄ ®Ô²Ä Ð- ŠÂ¹šË -F-@ÁÙx Ð -¯Ã-©Õ’¹Õ ¹X¾Ûp-©Õ.

  • -¯Ã-©Õ’¹Õ ¹X¾Ûp-© FšËE ‹ T¯ço-©ðÂË B®¾Õ-¹×E ¤ñªáu- OÕŸ¿ åXšÇdL.- ÆN «ÕJ-’ù Æ¢Ÿ¿Õ©ð šÌ¦Çu-’¹Õ©Õ, X¾ÛD¯Ã ‚Â¹×©Õ „ä§ŒÖL.- ENÕ†¾¢ ÅŒª½-„ÃÅŒ ¨ NÕ“¬Á«ÖEo C¢æX®Ï «âÅŒ åX˜äd-§ŒÖL.-

  • -¯Ã-©Õ’¹Õ ¹X¾Ûp-© FšËE ‹ T¯ço-©ðÂË B®¾Õ-¹×E ¤ñªáu- OÕŸ¿ åXšÇdL.- ÆN «ÕJ-’ù Æ¢Ÿ¿Õ©ð šÌ¦Çu-’¹Õ©Õ, X¾ÛD¯Ã ‚Â¹×©Õ „ä§ŒÖL.- ENÕ†¾¢ ÅŒª½-„ÃÅŒ ¨ NÕ“¬Á«ÖEo C¢æX®Ï «âÅŒ åX˜äd-§ŒÖL.-