VTStyles

Recent Post

Showing posts with label CommonMeal - Drinks - Sapota Milk Shake. Show all posts
Showing posts with label CommonMeal - Drinks - Sapota Milk Shake. Show all posts

Thursday, 17 September 2015

CommonMeal - Drinks - Sapota Milk Shake

సపోటా మిల్క్‌ షేక్‌


సపోటాలు - మూడు పాలు - లీటరు వెనిలా ఐస్‌ క్రీం - చిన్న కప్పు పంచదార - రుచికి సరిపడినంత.

  • సపోటాలు గింజలు, తొక్క తీసి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ముందుగా సపోటా ముక్కలను గ్రైండ్‌ చేసుకుని తర్వాత కాచి చల్లార్చిన పాలు, పంచదార కలిపి జూసర్‌లో మరోసారి తిప్పుకోవాలి. చివర్లో వెనిలా ఐస్‌ క్రీం కలిపి ఫ్రిజ్‌లో ఉంచి గంటసేపు తర్వాత తాగితే చల్లగా బాగుంటుంది.