VTStyles

Recent Post

Showing posts with label Drinks_MilkShake. Show all posts
Showing posts with label Drinks_MilkShake. Show all posts

Sunday, 6 March 2016

Drinks - Coconut MilkShake

లేత కొబ్బరి మిల్క్‌షేక్‌


లేత కొబ్బరి ముక్కలు - అరకప్పు కొబ్బరినీళ్లు - కప్పు చిక్కని పాలు - ముప్పావుకప్పు చక్కెర - కప్పు.

  • మిక్సీ జారులో కొబ్బరిముక్కలూ, చక్కెరా తీసుకుని మెత్తని ముద్దలా చేసుకోవాలి.

  • తరవాత పాలూ, కొబ్బరినీళ్లూ పోసుకుంటూ మిల్క్‌షేక్‌లా చేసుకుంటే సరిపోతుంది. దీన్ని గ్లాసుల్లోకి తీసుకుని రెండుమూడు ఐసుముక్కలు వేసుకుని తాగొచ్చు.

Drinks - Apple MilkShake

యాపిల్‌ మిల్క్‌షేక్‌


యాపిల్స్‌ - నాలుగు పాలు - రెండు గ్లాసులు జీడిపప్పు పలుకులు - పది చక్కెర - రెండు టేబుల్‌స్పూన్లు యాలకులపొడి - అరచెంచా బాదంపలుకులు - కొన్ని.

  • యాపిల్స్‌ కడిగి చెక్కు తీసి ముక్కల్లా కోయాలి. వాటిల్లో గింజలు తీసేసి చక్కెరా, పావు గ్లాసు పాలు తీసుకుని మిక్సీ జారులో వేసుకుని మెత్తని గుజ్జులా చేసుకోవాలి.

  • అలాగే సగం జీడిపప్పును మెత్తని ముద్దలా చేసుకుని. ఇప్పుడు యాపిల్‌ గుజ్జూ, జీడిపప్పు పేస్టూ, మిగిలిన పాలూ తీసుకుని బాగా కలపాలి.

  • ఇందులో బాదంపలుకులూ, మిగిలిన జీడిపప్పూ, యాలకులపొడీ వేసి బాగా కలిపి తరవాత గ్లాసుల్లోకి పోయాలి. దీన్ని చల్లగా తీసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. అప్పటికప్పుడు తాగాలనుకుంటే ఐసుముక్కలు వేసుకోవచ్చు.

Drinks - Thandai MilkShake

థండాయి


పాలు - కప్పు చక్కెర - ఒకటిన్నర కప్పు గులాబీ రేకలు - పావుకప్పు నీళ్లు - రెండున్నర కప్పులు బాదంపలుకులు - టేబుల్‌స్పూన్లు తర్బూజా గింజలు - టేబుల్‌స్పూను మిరియాలు - చెంచా గసగసాలు వాము - అర టేబుల్‌స్పూను చొప్పున యాలకులపొడి - అరచెంచా. గులాబీనీరు - అరచెంచా.

  • ఓ గిన్నెలో అరకప్పు నీళ్లు తీసుకుని అందులో చక్కెర వేసి పెట్టుకోవాలి. అలాగే మిగిలిన నీటిని మరో గిన్నెలోకి తీసుకుని సగం గులాబీరేకలూ, బాదంపలుకులూ, తర్బూజా గింజలూ, మిరియాలూ, గసగసాలూ, వాము వేసుకుని కనీసం గంటా గంటన్నరసేపు నాననివ్వాలి.

  • తరవాత నానబెట్టన వాటిని మాత్రమే మిక్సీ జారులోకి తీసుకుని మెత్తని ముద్దలా చేసుకోవాలి. ఓ గిన్నెపై మెత్తని, పల్చని బట్ట పెట్టి అందులో ఈ మిశ్రమాన్ని వేయాలి. దీనిపై నీటిని కొద్దికొద్దిగా పోసుకుంటూ వడకట్టుకోవాలి.

  • ఇందులో పాలూ, చక్కెరా, గులాబీనీరూ, మిగిలిన గులాబీరేకలూ, యాలకులపొడి వేసుకుని అన్నింటినీ బాగా కలపాలి. దీన్ని ఒకటి రెండు గంటలు ఫ్రిజ్‌లో ఉంచి ఆ తరవాత తాగాలి.

Thursday, 17 September 2015

CommonMeal - Drinks - Sapota Milk Shake

సపోటా మిల్క్‌ షేక్‌


సపోటాలు - మూడు పాలు - లీటరు వెనిలా ఐస్‌ క్రీం - చిన్న కప్పు పంచదార - రుచికి సరిపడినంత.

  • సపోటాలు గింజలు, తొక్క తీసి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ముందుగా సపోటా ముక్కలను గ్రైండ్‌ చేసుకుని తర్వాత కాచి చల్లార్చిన పాలు, పంచదార కలిపి జూసర్‌లో మరోసారి తిప్పుకోవాలి. చివర్లో వెనిలా ఐస్‌ క్రీం కలిపి ఫ్రిజ్‌లో ఉంచి గంటసేపు తర్వాత తాగితే చల్లగా బాగుంటుంది.

Saturday, 22 August 2015

CommonMeal - Drinks - Baadam Milk Custard

¦Ç-Ÿ¿¢NÕ-©üˆ ¹®¾dªýf


¦ÇŸ¿¢-¤Ä©Õ Ð- 骢œ¿Õ-Êoª½ ¹X¾Ûp©Õ ¦ã©x¢ Ð- ‚ª½Õ ˜ä¦Õ-©ü- ®¾ÖpÊÕx „çE©Ç ¹®¾d-ªýf- ¤ù-œ¿ªý Ð- 骢œ¿Õ ˜ä¦Õ-©ü- ®¾ÖpÊÕx ‰ŸÄ-ª½Õ- ª½-Âé X¾¢œ¿x-«á-¹ˆ©Õ Ð-ÆFo ¹LXÏ éª¢œ¿Õ ¹X¾Ûp©Õ.-

  • «á¢Ÿ¿Õ’à «âœ¿Õ ˜ä¦Õ-©ü-®¾ÖpÊx ¦ÇŸ¿¢ ¤Ä©Õ NœË’à B®Ï åX{Õd-Âî-„ÃL.- NÕT-LÊ ¤Ä©ÊÕ ‹ T¯ço©ð B®¾Õ-¹×E „äœË-Íä-§ŒÖL ÅŒX¾p «ÕJ-T¢-ÍŒ-¹Ø-œ¿Ÿ¿Õ.- ƒ¢ÅŒ©ð «á¢Ÿ¿Õ’à B®¾Õ-¹×Êo ¤Ä©©ðx ¹®¾d-ªýf- ¤ù-œ¿ªý „䮾Õ-¹×E æX®¾Õd©Ç Í䮾Õ-Âî-„ÃL.-

  • ƒX¾Ûpœ¿Õ „äœË-Íä-®ÏÊ ¦ÇŸ¿¢-¤Ä-©©ðx ¦ã©x¢ „ä®Ï «Õ¢{ ÅŒT_¢-ÍÃL.- ¦ã©x¢ ¹J-T¢-Ÿ¿-ÊÕ-¹×-¯Ão¹ «á¢Ÿ¿Õ’à ¹LXÏ åX{Õd-¹×Êo ¹®¾dªýf NÕ“¬Á-«ÖEo „äœË-¤Ä-©©ðx „ä®Ï …¢œ¿©Õ ¹{d-¹עœÄ ¹©Õ-X¾ÛÅŒÖ …¢œÄL.- ÂíEo ENÕ-³Ä-©Â¹× ¤Ä©Õ *¹ˆ’à -ÅŒ-§ŒÖª½-«Û-Åêá.

  • ÆX¾Ûpœ¿Õ C¢æX-§ŒÖL.- ƒ¢Ÿ¿Õ©ð X¾¢œ¿x-«á-¹ˆ-©Fo „ä®Ï ¹LXÏ “X¶Ïèü©ð …¢Íäæ®h ®¾J-¤ò-ŌբC.- ¦ÇŸ¿¢ NÕ©üˆ ¹®¾dªýf ®ÏŸ¿l´¢.-

Monday, 9 February 2015

CommonMeal - Drinks - Tub Tim Gram

{¦ü šË„þÕ “’æü

„Ã{ªý Íç®ýd-ÊšüqÐ X¾C ªîèü ®Ïª½XýРƪ½-¹X¾Ûp „çÕiŸÄÐ ÂíCl’à *¹ˆE Âí¦s-J-¤Ä©ÕÐ 50 ‡¢‡©ü.

X¾¢ÍŒ-ŸÄª½Ð ‰Ÿ¿Õ Íç¢ÍÃ©Õ F@ÁÙxÐ ÂíCl’à Ÿ±Ä§ýÕ ‚¹שÕР骢œ¿Õ.

  • Íç®ýd-Ê-šüqÊÕ ªîèü-®Ï-ª½-Xý©ð 12 ’¹¢{©Õ ¯ÃÊ-¦ã-šÇdL. „ÚËE „䪽Õ-Íä®Ï „çÕiŸÄ XÏ¢œË©ð ŸíJx¢-ÍÃL. ‚ ÅŒªÃyÅŒ «Õª½Õ-’¹Õ-ÅŒÕÊo FšË©ð „ä®Ï.. „çÕÅŒh-¦-œÄf¹ Bæ®-§ŒÖL. OšËåXj ÂíCl’à ͌Fo@ÁÙx ¤ò§ŒÖL.

  • ƒX¾Ûpœ¿Õ ÂîÏE F@ÁÙx B®¾Õ¹×E Æ¢Ÿ¿Õ©ð X¾¢ÍŒ-ŸÄª½ „ä®Ï ¤ñªáu OÕŸ¿ ¹J-T¢-ÍÃL. ƒC ÍŒ©Çx-ªÃ¹ Âí¦s-J-¤Ä©Õ ÍäªÃaL.

  • ƒ¢Ÿ¿Õ©ð Íç®ýd-Êšüq „ä®Ï.. ’Ãx®¾Õ-©ðÂË B®¾Õ-Âî-„ÃL. ‰®¾Õ-«á-¹ˆ©Õ „ä®Ï.. ÅÃTÅä ÍÃ©Ç ª½Õ*’à …¢{Õ¢C.

  • ƒC Â¹ØœÄ Ÿ±Ä§ýÕ-©Ç¢-œþÂ¹× Íç¢CÊ ª½Õ*-¹-ª½-„çÕiÊ «¢{Âéðx ŠÂ¹šË. OÕª½Õ Â¹ØœÄ ŠÂ¹-²ÄJ w˜ãj Íä®Ï ͌֜¿¢œË «ÕJ!!