VTStyles

Recent Post

Showing posts with label Drinks - Pinakolada Smoothi. Show all posts
Showing posts with label Drinks - Pinakolada Smoothi. Show all posts

Sunday, 6 March 2016

Drinks - Pinakolada Smoothi

పినాకొలాడా స్మూతి


పైనాపిల్‌ ముక్కలు - అరకప్పు అరటిపండు ముక్కలు - పావుకప్పు తేనె - మూడు టేబుల్‌స్పూన్లు పెరుగు - అరకప్పు కొబ్బరిపాలు - పావుకప్పు వెనిల్లా ఎసెన్స్‌ - పావుచెంచా.

  • ఈ పదార్థాలన్నింటినీ మిక్సీలో తీసుకుని మెత్తని గుజ్జులా చేసుకోవాలి. తరవాత గిన్నెలోకి తీసుకుని ఫ్రిజ్‌లో గంట ఉంచాలి. చల్లగా అయ్యాక తింటే సరిపోతుంది.