![]() |
మరి కొన్ని డ్రింక్స్ రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
* పైనాపిల్ ముక్కలు - అరకప్పు
* అరటిపండు ముక్కలు - పావుకప్పు
* తేనె - మూడు టేబుల్‌స్పూన్లు
* పెరుగు - అరకప్పు
* కొబ్బరిపాలు - పావుకప్పు
* వెనిల్లా ఎసెన్స్ - పావుచెంచా.
తయారుచేయు విధానం
ఈ పదార్థాలన్నింటినీ మిక్సీలో తీసుకుని మెత్తని గుజ్జులా చేసుకోవాలి. తరవాత గిన్నెలోకి తీసుకుని ఫ్రిజ్‌లో గంట ఉంచాలి. చల్లగా అయ్యాక తింటే సరిపోతుంది.
No comments:
Post a Comment