VTStyles

Recent Post

Pulav - Arabian Alkabsa
Pulav - Egg Fried Rice
Pulav - Kadambam
Pulav - Meal Maker Pulav
Pulav - NonVeg - Arabian Mandi Rice
Pulav - Pacchi Sengala Palav
Pulav - Parsy Royyala Kichidi
Breakfast - Dosa - Carrot Dosa
Breakfast - Dosa - Egg Appam
Breakfast - Dosa - Malasian Kuy Daadar
Breakfast - Dosa - Paalakoora Dosa
Breakfast - Dosa - Saggubiyyam Dosa
Breakfast - Dosa - Tomato Dosa
Continental - Rolls - Chicken Bread Rolls / చికెన్ బ్రెడ్ రోల్స్
Snacks - Mixture - Popcorn Mixture / పాప్‌కార్న్‌ మిక్స్చర్‌
Snacks - Mixture - Tandoori Popcorn / తందూరి పాప్‌‌కార్న్
Snacks - Nippattu - Masala Matri / మసాలా మఠ్రీ
Snacks - Nippattu - Pappu Chekkalu / పప్పు చెక్కలు
Sweets - Steamed - Carrot Pappu Vundrallu / క్యారట్ - పప్పు ఉండ్రాళ్లు
Sweets - Steamed - Kobbari Koju Kattai / కొబ్బరి కోజుకట్టై
Sweets - Steamed - Konkani Paatholi / కొంకణి పాథోలి
Sweets - Steamed - Shevala Payasam / శేవల పాయసం
Curry - NonVeg - Bengali Kaasha Mangoas
Curry - NonVeg - Kashmiri Mutton Rista
Curry - NonVeg - Kokam Curry / కోకమ్‌ కర్రీ
Curry - NonVeg - Mahi Khalia /  మహి ఖలియా
Preservatives - Fryms - Saggubiyyam Cornflakes Vadiyaalu / సగ్గుబియ్యం కార్న్‌ఫ్లేక్స్‌ వడియాలు
Preservatives - Fryms - Maramaraala Vadiyaalu  / మరమరాల వడియాలు
Preservatives - Fryms - Beera Pottu Vadiyaalu / బీరపొట్టు వడియాలు
Preservatives - Fryms - Aaviri Vadiyaalu / ఆవిరి వడియాలు
Sweets - Laddo - Popcorn Laddu / పాప్‌కార్న్‌ లడ్డూ
Sweets - Laddo - Jonna Pindi Laddu / జొన్న పిండి  లడ్డు

Saturday, 19 September 2015

Sweets - Burfi - Paala Munjalu

పాల ముంజలు


మరి కొన్ని బర్ఫీ రుచులు
సలహాలు & సూచనలు

కావలసిన పదార్థాలు


*కస్టర్డ్‌ పౌడర్‌ ఒక కప్పు
* పాలు అరలీటరు
* చక్కెర పావు కేజీ
* నెయ్యి లేదా డాల్డా రెండు స్పూన్లు
* (చిన్న ముక్కలుగా తరిగిన) చెర్రీ పళ్లు తగినన్ని.

తయారుచేయు విధానం

  • ముందుగా అరకప్పు పాలలో కస్టర్డ్‌ పౌడర్‌ను కరిగించాలి. మిగిలిన పాలను ఒక పొంగు వచ్చే వరకు మరగనివ్వాలి.

  • చక్కెర వేసి బాగా కలపాలి. అది కరిగిన తర్వాత కస్టర్డ్‌-పాల మిశ్రమాన్ని పోస్తూ ఉండలు లేకుండా కలపాలి. మిశ్రమం దగ్గరపడిన తర్వాత కిందికి దించాలి.

  • నెయ్యి లేదా డాల్డా పూసిన ఒక వెడల్పాటి ప్లేటులో ఈ మిశ్రమాన్ని పోసి చెర్రీ ముక్కలతో అలంకరించాలి. చల్లారిన తర్వాత కోవా బిళ్లల్లా గాని, చతురస్రాకారంలో గాని ముక్కలుగా కోసుకోవాలి.

No comments:

Post a Comment